Genius: Tweet Review || English Full Review || తెలుగు ఫుల్ రివ్యూ


 10:15am:    పోలీసుల ఇన్వెస్టుగేషన్ లో  భాగంగా పోలీసు అధికారులు తనిఖీలతో చిత్రం ప్రారంభమయింది.
  10:20am: ‘‘చిరిగిననోటు చేతిలో రాయి’’ అనే పాటలో డ్యాన్స్ ‘మాస్టర్ సుందరం’ చేస్తున్న డ్యాన్స్ ప్రేక్షుకులను ఆకుట్టుకుంటుంది.
10:25am: ‘‘యాక్షన్ కింగ్’’ సుమన్  పూజరిగా పరిచయం  పూజారిగా సుమన్ నటన చాలా బాగుంది.
10:30am:  పప్పు  (బ్రహ్మనందం)  పరిచయం మొదలయ్యింది ఆటా-7 గేమ్ షో లో గెలుపొందాలనే లక్ష్యంతో బ్రహ్మనందం చేసిన హాస్యసన్నివేశం థియోటర్ లో  నవ్వుల హరివిల్లులు పూయిస్తుంది.
10:40am:  అటా- 7 సెలక్షన్ కోసం ‘‘ పప్పు’’   ‘‘ఈ పేటకు నేనే మేస్త్రీ ’’  పాటలోని నృత్యాలతో  థియోటర్ లో అందరిని నవ్విస్తున్నాడు.
10:45am: (కాట్రాజు) ప్రదీప్ రావర్త్ ను భయంకరమైన గెటప్ లో విలన్ గా చూపించడంలో దర్శకుడు   ‘ఓంకార్’ పనితీరు చాలా బాగుంది.
  10:55am: (మాస్టర్ భరత్) ఓ పెద్ద హీరో కుమారుడు చిన్నబాబు తన తండ్రి  సినిమా100 రోజుల ఫంక్షన్ కు వెళ్తాడు. ఆ ఫంక్షన్ లో అభిమానులు  హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నటువంటి సన్నివేశం చాలా ఆకుట్టుకుంటుంది.
  11:00am: ‘తాగుబోతు రమేష్’ తన హాస్య నటనాఛాతుర్యంతో హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షలను అలరింపచేస్తున్నాడు.
  11:05am: సీనియర్ హీరో ‘ శరత్ కుమార్’ ఒక పవర్ ఫుల్ పోలీస్ అధికారి గా నటన బాగుంది.
                                                          11:10am: ‘‘ ఏడేడా’’ అనే ఐటం సాంగ్ మొదలైంది ఈ పాటలో ‘‘ స్కార్లెట్’’  చేసిన నృత్యం ప్రేక్షకులను హాట్ హాట్ గా రంజింపచేస్తుంది.
                                                                                                                              విశ్రాంతి:  
    11:21am: మొదటిబాగంలో మర్డర్స్, కిడ్నాప్, కన్ఫ్యూసన్ గా సాగిన చిత్రం, తర్వాత వచ్చే సందర్భంలోని పాటలో అవసరంలేని సెట్టింగులు పెట్టడంతో అంతగా ఆకట్టుకోదు, సుమన్, శరత్ కుమార్ లు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
11:26am: రెండవబాగంలో హీరో  నివాస్ (హవీశ్) పోలీస్ ఇంటరాగేషన్ లో బాగంగా ఒక ప్రత్యెక్షప్రసారంలో కనిపించిన సన్నివేశం బాగుంది.  
11:32am: ‘అంబానీ అల్లుడు అనే’  పాటలో ముగ్గురు ప్రధాన పాత్రలు చేసిన నృత్యం అందరిని ఆకట్టుకుంటుంది
11:40am: హీరోయిన్, హీరోల కలయిక, ప్రేమకథాంశం చాలా బాగుంది. ‘‘ఏవేవో కళలే’’ అనే పాటలో అందమైన విదేశీ లోకెషన్స్ లో చిత్రీకరించారు.
    11:46am: ఇండియ- పాకిస్థాన్ మధ్య జరిగే పోటీలో పాల్గొనే సన్నివేశం బాగుంది
11:52am: (కోటశ్రీనివాస్ రావు) ఒక హీరోకి   పెద్ద అభిమాని గా నటించన సన్నివేశాలు ఆకుట్టుకుంటున్నాయి.
11:58am: సీనియర్ నటి అన్నపూర్ణ తల్లిగా తన నటన మరోసారి చాటుకుంది  
12:02pm: ‘డిబ్బిరి డిబ్బిరి’ అనే ఐటం సాంగ్ లో ముగ్గురు హీరోయిన్స్ (స్వేతాబసు, అనితా, రేఖ)లు చేసిన నృత్యం ప్రేక్షలకు మంచి కనువిందునందిస్తున్నారు
12:15pm: చిత్రంలో హీరో నివాస్ ఎదుర్కొనే  ఫైట్స్  సీన్స్ చిత్రికరంచిన సన్నివేశాలు బాగున్నాయి, అంతేకాకుండా ఈ సీన్ లోనే హీరో విలన్ తో మాట్లాతూ   ‘‘ వాడుకుని వదిలేయాడానికి విధ్యార్థులు ఏమైనా నిరోధ్ లా’’ అనే డైలాగ్ ప్రేక్షకులను మరింత ఆకర్షించుకున్నది.
  12:24pm: చిత్ర రచయిత (పరుచూరి)  ఘాటైన డైలాగులతో ప్రేక్షకుల హృదయాలను ఆకర్షింపచేస్తున్నాయి.
  12:30pm: చిత్రం చివరిఘట్టానికి చేరుకోబుతుండగా    హీరో నివాస్ పోలీసుల నుండి తప్పించుకుంటుంటాడు. అప్పుడే ‘ ఓం ఓం హరహర’ అనే పాట మొదలైంది
  12:35pm: చిత్రంలోని ఆఖరి పోరాట సన్నివేశాన్ని హీరోకు తగినట్లుగా చిత్రికరించడంలో స్టంట్ మాస్టర్ పనితీరు బేష్. ఈ క్రెడిట్ అంతా స్టంట్ మాస్టర్ కి,హీరో నివాస్ కి, డైరెక్టర్ ఓంకార్ కు చెందుతుంది.
  12:35pm:  లీడర్ గా ఉండు కానీ లీడర్ ను చేయకు...   అనే డైలాగ్ తో కథా సుఖాంతం అవుతుంది
                    APHerald ట్వీట్ రివ్యూ viewers కు మా ‘కృతజ్ఞత’లు

Genius Review : Cast & Crew

Genius Telugu Movie Review, Rating | Genius Movie Review | Genius Movie Rating | Omkar Genius Telugu Movie Cast & Crew, Music, Performances te Genius Telugu Movie Review;Genius Telugu Movie Rating;Genius Movie Review;Genius Movie Rating; Omkar Genius Movie Review, Rating;Telugu;Review;Rating; Havish;Sanusha;K. Viswanath;Telugu Latest Movies; true APHerald APHerald http://www.apherald.com/ImageStore/images/Movies/Movies_Reviews/Genius-Telugu-Movie-Review-300x300.jpg http://www.youtube.com/embed/_iXIUPT7N9Q

More Articles on Genius || Genius Wallpapers || Genius Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: