చరణ్ స్టైష్ యక్షన్, అరవింద్ స్వామిల పర్ఫార్మెస్, ఫ్రెష్ మ్యూజిక్ ,మైండ్ గేం తో కూడినా ట్విస్ట్చరణ్ స్టైష్ యక్షన్, అరవింద్ స్వామిల పర్ఫార్మెస్, ఫ్రెష్ మ్యూజిక్ ,మైండ్ గేం తో కూడినా ట్విస్ట్కాస్త సెకండ్ హాఫ్ స్లో అయినట్టు అనిపిస్తుంది.

ధ్రువ (ఐ.పి.ఎస్) ట్రైనింగ్ లో ఉండగానే తన టీం తో ఎన్నో సాహసోపేతంగా కిడ్నాప్, చైన్ స్నాచింగ్ చేస్తున్న వారిని పోలీసులకు పట్టిస్తుంటాడు. అయితే అలా ఓ రోజు తమ ద్వారా పట్టుబడ్డ ఒకతను మళ్లీ తమ ముందుకు రావడంతో ధ్రువ టీం ఆశ్చర్యానికి గురవుతుంది. ఇక అప్పుడే ధ్రువ అసలు తను అనుకున్న ప్రాజెక్ట్ ఏంటన్నది చెబుతాడు. తన శత్రువుని వెత్తుకునే క్రమంలో సిద్ధార్థ్ అభిమన్యు (అరవింద్ స్వామి) చేస్తున్న ఆగడాలను గుర్తిస్తాడు. ఇక అప్పటి నుండి కథ కొత్త టర్న్ తీసుకుంటుంది. తనను టార్గెట్ చేసిన ధ్రువను సిద్ధార్థ్ ఏం చేశాడు. సైంటిస్ట్ గా ఉంటూ సిద్ధార్థ్ చేసే అక్రమాలేంటి..? చివరకు సిద్ధార్థ్ ఎలా శిక్షించారు అన్నది అసలు కథ. 

ధ్రువగా రాం చరణ్ తన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. సినిమా మొత్తం ఓ కొత్త రాం చరణ్ ను చూడొచ్చు. రీమేక్ సినిమా అన్న భావన ఎక్కడ కనిపించకుండా చరణ్ నటన అద్భుతం. ఇక సినిమా కోసం ప్రత్యేకంగా చెర్రి చూపించిన ఫిట్ నెస్ అదనపు ఆకర్షణ. నిజంగా ఓ పవర్ ఫుల్ పోలీస్ ధ్రువగా రాం చరణ్ అదరగొట్టేశాడు. ఇక హిషికగా రకుల్ ప్రీత్ సింగ్ ధ్రువను ప్రేమించే అమ్మాయిగా బాగానే చేసింది. సినిమాలో ఆమె గ్లామర్ అదరనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇక విలన్ గా చేసిన అరవింద్ స్వామి కూడా చరణ్ కు ఏమాత్రం తీసిపోకుండా చేశాడు. పర్ఫార్మెన్స్ విషయంలో చెర్రికి గట్టి పోటీ ఇచ్చాడు అరవింద్ స్వామి. స్టైలిష్ విలన్ గా అరవింద్ స్వామి అదరగొట్టాడు. సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ హీరో నవదీప్ చేశాడు. గౌతం గా నవదీప్ మంచి నటన కనబరిచాడు. ముఖ్యంగా తనను చంపే సీన్స్ లో ఆడియెన్స్ ను బాగా మెప్పించాడు. చిన్న పాత్రే అయినా ఇంపాక్ట్ ఎక్కువ ఉండేలా చేసుకున్న పోసాని కృష్ణ మురళి బాగా నటించాడు. ఇక మిగతా పాత్రలన్ని వారి వారి పరిథి మేరకు బాగా నటించేశారు.

ఇక చరణ్ ధ్రువ టెక్నికల్ టీం విషయానికొస్తే ముందుగా ధ్రువ డైరక్టర్ సురేందర్ రెడ్డి గురించి చెప్పాలి. ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ రీమేక్ చేసినా ఎక్కడ ఇది రీమేక్ సినిమా అనిపించదు. ఆ విషయంలో దర్శకుడు బాగా కన్విన్స్ చేశాడు. రీమేక్ కష్టం అంటూనే ఈజీగా కానిచ్చేశాడు దర్శకుడు. ఇక మాత్రుకలో లేని కొన్ని అంశాలను పొందుపరిచి తన ప్రతిభ చాటుకున్నాడు. హిప్ హాప్ తమిజ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంటుంది. కెమెరామన్ పి.ఎస్ వినోద్ కూడా తన సినిమాటోగ్రఫీతో అదరగొట్టాడు. ఎడిటింగ్ పర్వాలేదు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక చరణ్ ధ్రువ టెక్నికల్ టీం విషయానికొస్తే ముందుగా ధ్రువ డైరక్టర్ సురేందర్ రెడ్డి గురించి చెప్పాలి. ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ రీమేక్ చేసినా ఎక్కడ ఇది రీమేక్ సినిమా అనిపించదు. ఆ విషయంలో దర్శకుడు బాగా కన్విన్స్ చేశాడు. రీమేక్ కష్టం అంటూనే ఈజీగా కానిచ్చేశాడు దర్శకుడు. ఇక మాత్రుకలో లేని కొన్ని అంశాలను పొందుపరిచి తన ప్రతిభ చాటుకున్నాడు. హిప్ హాప్ తమిజ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంటుంది. కెమెరామన్ పి.ఎస్ వినోద్ కూడా తన సినిమాటోగ్రఫీతో అదరగొట్టాడు. ఎడిటింగ్ పర్వాలేదు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.SSS
ఇక చరణ్ ధ్రువ టెక్నికల్ టీం విషయానికొస్తే ముందుగా ధ్రువ డైరక్టర్ సురేందర్ రెడ్డి గురించి చెప్పాలి. ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ రీమేక్ చేసినా ఎక్కడ ఇది రీమేక్ సినిమా అనిపించదు. ఆ విషయంలో దర్శకుడు బాగా కన్విన్స్ చేశాడు. రీమేక్ కష్టం అంటూనే ఈజీగా కానిచ్చేశాడు దర్శకుడు. ఇక మాత్రుకలో లేని కొన్ని అంశాలను పొందుపరిచి తన ప్రతిభ చాటుకున్నాడు. హిప్ హాప్ తమిజ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంటుంది. కెమెరామన్ పి.ఎస్ వినోద్ కూడా తన సినిమాటోగ్రఫీతో అదరగొట్టాడు. ఎడిటింగ్ పర్వాలేదు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక చరణ్ ధ్రువ టెక్నికల్ టీం విషయానికొస్తే ముందుగా ధ్రువ డైరక్టర్ సురేందర్ రెడ్డి గురించి చెప్పాలి. ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ రీమేక్ చేసినా ఎక్కడ ఇది రీమేక్ సినిమా అనిపించదు. ఆ విషయంలో దర్శకుడు బాగా కన్విన్స్ చేశాడు. రీమేక్ కష్టం అంటూనే ఈజీగా కానిచ్చేశాడు దర్శకుడు. ఇక మాత్రుకలో లేని కొన్ని అంశాలను పొందుపరిచి తన ప్రతిభ చాటుకున్నాడు. హిప్ హాప్ తమిజ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంటుంది. కెమెరామన్ పి.ఎస్ వినోద్ కూడా తన సినిమాటోగ్రఫీతో అదరగొట్టాడు. ఎడిటింగ్ పర్వాలేదు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక చరణ్ ధ్రువ టెక్నికల్ టీం విషయానికొస్తే ముందుగా ధ్రువ డైరక్టర్ సురేందర్ రెడ్డి గురించి చెప్పాలి. ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ రీమేక్ చేసినా ఎక్కడ ఇది రీమేక్ సినిమా అనిపించదు. ఆ విషయంలో దర్శకుడు బాగా కన్విన్స్ చేశాడు. రీమేక్ కష్టం అంటూనే ఈజీగా కానిచ్చేశాడు దర్శకుడు. ఇక మాత్రుకలో లేని కొన్ని అంశాలను పొందుపరిచి తన ప్రతిభ చాటుకున్నాడు. హిప్ హాప్ తమిజ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంటుంది. కెమెరామన్ పి.ఎస్ వినోద్ కూడా తన సినిమాటోగ్రఫీతో అదరగొట్టాడు. ఎడిటింగ్ పర్వాలేదు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక చరణ్ ధ్రువ టెక్నికల్ టీం విషయానికొస్తే ముందుగా ధ్రువ డైరక్టర్ సురేందర్ రెడ్డి గురించి చెప్పాలి. ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ రీమేక్ చేసినా ఎక్కడ ఇది రీమేక్ సినిమా అనిపించదు. ఆ విషయంలో దర్శకుడు బాగా కన్విన్స్ చేశాడు. రీమేక్ కష్టం అంటూనే ఈజీగా కానిచ్చేశాడు దర్శకుడు. ఇక మాత్రుకలో లేని కొన్ని అంశాలను పొందుపరిచి తన ప్రతిభ చాటుకున్నాడు. హిప్ హాప్ తమిజ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంటుంది. కెమెరామన్ పి.ఎస్ వినోద్ కూడా తన సినిమాటోగ్రఫీతో అదరగొట్టాడు. ఎడిటింగ్ పర్వాలేదు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత సంవత్సరం గ్యాప్ తో మెగా అభిమానుల ముందుకు వచ్చిన ఈ ధ్రువ తెలుగు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. రీమేక్ సినిమా అయినా ఎక్కువమంది చూడని కారణంగా ఇది కథ మాత్రమే తమిళ సినిమాది స్క్రీన్ ప్లే మొత్తం కొత్తగా రాసుకున్నారని అనిపిస్తుంది. మొదటి భాగం సరదాగా సాగినా సెకండ్ హాఫ్ బాగుంటుంది. అయితే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ స్లో అయినట్టు అనిపిస్తుంది. 

డైరక్షన్ పరంగా ఓకే అనిపించుకున్న సురేందర్ రెడ్డి చిన్న చిన్న లాజిక్స్ మిస్ చేశాడు. ఇక ధ్రువగా చరణ్ ఇంటెసిటీ అయితే సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. సినిమా కోసం ప్రత్యేకంగా పెంచిన బాడితో చెర్రి ఆకట్టుకున్నాడు. అంతేకాదు ధ్రువలో రాం చరణ్ పర్ఫార్మెన్స్ లో కూడా చాలా కొత్తదనం కనిపిస్తుంది. నవదీప్, రణధీర్ లకు మాంచి క్యారక్టర్స్ పడ్డాయి.  

తమిళ రీమేక్ అనగానే యాజిటీజ్ దించేయకుండా తెలుగులో చాలా మార్పులు చేశాడు దర్శకుడు. ముఖ్యంగా విలన్ ను మట్టుపెట్టేందుకు హీరో ఫాలో అయ్యే 8 ఫార్ములా సూపర్ గా ఉంటుంది. అష్టదిగ్బంధనం అంటూ చెర్రి విలన్ మీద చేసే ఎటాక్ బాగుంది.  ప్రతి ఒక్క క్యారక్టర్ లో చేసిన వారు కూడా పర్ఫెక్ట్ గా తమ టాలెంట్ నిరూపించుకున్నారు. సినిమా ఇదవరకే చూసిన కథ లాగే అనిపించినా సరికొత్త స్క్రీన్ ప్లేతో దర్శకుడు మలిచిన తీరు బాగుంటుంది. మేకింగ్ విష్యంలో సురేందర్ రెడ్డికి మంచి మార్కులే పడతాయి. 

సినిమాలో కామెడీ లేకున్నా ఆడియెన్స్ ఎంటర్టైన్ అవుతారు. ఫ్లాపులతో సతమతమవుతున్న చెర్రికి ఈ సినిమా సాటిస్ఫైడ్ హిట్ ఇస్తుందని చెప్పొచ్చు.
Ram Charan,Rakul Preet Singh,Surender Reddy,Allu Aravind,NV Prasad,Hip hop Tamizha చరణ్ ధ్రువ తారా జువ్వలా పేలింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: