వెంకటేష్, రితిక సింగ్ నటన , మ్యూజిక్ , సినిమాటోగ్రఫీవెంకటేష్, రితిక సింగ్ నటన , మ్యూజిక్ , సినిమాటోగ్రఫీకమర్షియల్ హంగులు లేకపోవడం , అక్కడక్కడ కాస్త స్లో అనిపించడం

ఆదిత్య రావు (వెంకటేష్)బాక్సింగ్ లో చాంపియన్ అవుదామని కష్టపడినా అతని కోపం వల్ల ఫెయిల్యూర్ పర్సన్ గా మిగులుతాడు. తాను నెరవేర్చుకోలేని కోరికను తన శిష్యురాలి చేత సాధించాలని ఆదిత్య, రామేశ్వరి (రితిక సింగ్)కు కోచింగ్ ఇస్తాడు. ముందు ఆదిత్యను తప్పుగా అర్ధం చేసుకున్న రామేశ్వరి తర్వాత తను కష్టపడి సహకారం అందిస్తుంది. ఫైనల్ గా రామేశ్వరి తన గోల్ రీచ్ అయ్యిందా..? ఆదిత్య రామేశ్వరిల మధ్య రిలేషన్ ఏంటి..? అన్నది అసలు కథ.      

థర్టీ ఇయర్స్ కెరియర్ లో విక్టరీ వెంకటేష్ ఎన్నో అద్భుతమైన పాత్రలను చేశాడు. ఇక వాటి అన్నిటికంటే గురులో ఆదిత్య పాత్ర చాలా కొత్తగా ఎంతో ఇంటెన్షనల్ గా కనిపిస్తుంది. సినిమాలో వెంకటేష్ నటన సూపర్బ్. బిగినింగ్ నుండి ఎండింగ్ దాకా వెంకటేష్ తన క్యారక్టర్ లో చూపించిన అభినయం ఫ్యాన్స్ ను ఫిదా అయ్యేలా చేస్తుంది. ఇక సినిమాలో కీలకమైన రోల్ ప్లే చేసింది రితిక సింగ్. రామేశ్వరి రాముడుగా ఆమె అభినయం ఆకట్టుకుంటుంది. సినిమా కోసం ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు. విలన్ గా జాకీర్ హుస్సేన్ ఆకట్టుకున్నాడు. ఇక నాజర్ కామెడీ క్యారక్టర్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ గురు అన్ని విభాగాల్లో పర్ఫెక్షన్ కనిపించింది. తమిళ హింది భాషల్లో ఆల్రెడీ హిట్ అయిన ఈ సబ్జెక్ట్ తెలుగులో కూడా అదే స్కోప్ వచ్చేలా చేశారు. స్టోరీ స్క్రీన్ ప్లే డైరక్షన్ అన్నిటిలో హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించారు సుధ కొంగర. ఇక సినిమాకు మ్యూజిక్ అందించిన సంతోష్ నారాయణన్ కూడా మంచి మ్యూజిక్ అందించారు. శక్తివేల్ సినిమాటోగ్రఫీ బాగుంది. వై నాట్ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టి రిచ్ గా తీశారు.

విక్టరీ వెంకటేష్ హీరోగా సుధ కొంగర డైరక్షన్ లో వచ్చిన గురు స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన సినిమా. సాధారణంగా ఇలాంటి సినిమాలకు తెలుగులో అంతగా స్కోప్ ఉండదు. కాని వెంకటేష్ హీరోగా నటించే సరికి గురు మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆల్రెడీ హింది తమిళ్ లో హిట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి అదే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చేంజ్ చేసి తీశారు.

సినిమా అంతా స్పోర్ట్స్ నేపథ్యంలో నడిపించడంలో దర్శకురాలు సక్సెస్ అయ్యారు. కమర్షియల్ హంగుల కోసం లేని పోని హంగులేవి ఇరికించలేదు. అంతేకాదు సినిమా మొత్తం స్టార్టింగ్ టూ ఎండింగ్ పర్ఫెక్ట్ గా సాగుతుంది. వెంకటేష్ మొదటి సారి మిడిలేజ్డ్ గాయ్ గా నటించాడు. మొదటిసారి ఇలాంటి సినిమాలో నటించిన వెంకటేష్ తన క్యారక్టర్ కు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు.  

ఇక రితిక సింగ్ అయితే చెప్పనవసరం లేదు. రాముడు పాత్రలో ఆమె కనబరచిన అభినయం వారెవా అనిపించేస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా రేసీగా సాగించిన దర్శకురాలు సుధ కొంగర సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ స్లో అవుతుందన్న భావన కలుగుతుంది. మళ్లీ క్లైమాక్స్ లో సినిమా ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చేశారు.  

స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా కాబట్టి ఆడియెన్స్ అందరికి నచ్చే అవకాశం ఉండదు. కాని కొత్త సినిమా కొత్త కథలను ఆదరించాలనే ఆలోచన ఉన్నవారికి ఈ సినిమా నచ్చుతుంది.
Daggubati Venkatesh,Ritika Singh,Sudha Kongara Prasad,S. Shashikanth,Santhosh Narayananకొత్త వెంకటేష్ ను పరిచయం చేసిన 'గురు'..!

మరింత సమాచారం తెలుసుకోండి: