Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 6:40 pm IST

Menu &Sections

Search

మేడమీద అబ్బాయి : రివ్యూ

- 0/5
మేడమీద అబ్బాయి : రివ్యూ READ THIS MOVIE REVIEW IN ENGLISH

చిత్ర కథ

.....పూర్తి రివ్యూ కోసం ఏపీహెరాల్డ్.కామ్ చూస్తూనే ఉండండి....


12:35pm:అద్భుతమైన సందేశంతో సినిమా హ్యాపీగా పూర్తి అయ్యింది. 


12:30pm:సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ రివీల్ అయ్యింది. సినిమా క్లయిమాక్స్ కి చేరుకుంది. 


12:23pm:సినిమాలో ట్విస్ట్ రివీల్ అయ్యింది. ప్రస్తుతం కొన్ని సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి. 


12:15pm:సినిమాలో ఒక వ్యక్తి గురించి తెలుసుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్న అల్లరి నరేష్, అవసరాల శ్రీనివాస్, నిఖిల, హైపర్ ఆది ప్రయత్నిస్తున్నారు. 


12:05pm:హీరోయిన్ కి సంబంధించి కొన్ని నిజాలు బయట పడ్డాయి. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు వస్తున్నాయి. 


11:55am:‘కాలం ఆగిపోదు’ అనే బ్యాగ్ గ్రౌండ్ సాంగ్ వస్తుంది.  


11:50am:సినిమాలో ప్రస్తుతం కామెడీ సీన్లు వస్తున్నాయి.  ఓ మిస్టరీకి సంబంధించిన విషయం గురించి ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. 


11:40am:సినిమాలో ఇప్పుడు శ్రీనివాస్ అవసరాల ఎంట్రీ ఇచ్చాడు.  ఒక ప్రైవేట్ డిటెక్టివ్ 


11:35am:విశ్రాంతి తర్వాత సినిమాలో అల్లరి నరేష్, హైపర్ ఆది మద్య కామెడీ సీన్లు వస్తున్నాయి. 


....... విశ్రాంతి..............


11:20am:సినిమాలో చిన్న ట్విస్ట్ వచ్చింది.. ఇంట్రవెల్ పడింది.


11:15am:సినిమాలో స్టోరీ ఇప్పుడు హైదరాబాద్ కి ఫిఫ్ట్ అయ్యింది.  అల్లరి నరేష్ సినిమా అవకాశాల కోసం వెతకడం ప్రారంభించాడు.  ప్రస్తుతం ‘ హైదరాబాద్ నగరం’ అనే పాట వస్తుంది. 


11:12am:‘ఏకాంతమా ఏకాంతమే’ అనే మెలోడీ సాంగ్ వస్తుంది. లోకేషన్స్, పిక్చరైజేషన్ చాలా అద్భుతంగా ఉంది. 


11:09am:హీరోయిన్ నిఖిల విమల్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చూపులోనే  నిఖిలను చూసి ప్రేమలో పడ్డాడు అల్లరి నరేష్. 


11:05am:నరేష్, శివారెడ్డి మద్య కామెడీ సన్నివేశాలతో కడుపుబ్బా నవ్విస్తున్నారు. 


11:00am:జబర్ధస్త్ ఫేమ్ హైపర్ ఆది హీరో ఫ్రెండ్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. సత్యం రాజేష్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. 


10:55am:సినిమా ఓ చిన్న గ్రామానికి ఫిఫ్ట్ అయ్యింది.  ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. 


10:50am:యూట్యూబ్ లో హిట్ సాంగ్ పాపులర్ అయిన ‘నోట్లోన వేలు పెడితే’ వస్తుంది. ఈ పాటలో అల్లరి నరేష్ క్యారెక్టర్ గురించి చెబుతున్నారు. 


10:45am:హీరో అల్లరి నరేష్ బిటెక్ స్టూడెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం సినిమాలో హాస్య సన్నివేశాలు వస్తున్నాయి. 


10:40am:ప్రస్తుతం బాయ్స్ హాస్టల్ కి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి..బ్యాచులర్లకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి. 


10:35am:హాయ్..130 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలైంది.


10:30am:హాయ్ ఏపీహెరాల్డ్.కామ్ రీడర్స్ జి ప్రజిత్ దర్శకత్వంలో అల్లరి నరేష్, నికిలా విమల్ జంటగా నటించిన ‘మేడమీద అబ్బాయి’ చిత్రం ట్విట్, రివ్యూకి స్వాగతం

నటీనటుల ప్రతిభ

Coming Soon.....

సాంకేతికవర్గం పనితీరు

Coming Soon.....

చిత్ర విశ్లేషణ

Coming Soon.....

కాస్ట్ అండ్ క్రూ

3 / 5 - 8781
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Bollywood

View all