బాలీవుడ్ లో ఏక్తా కపూర్ నిర్మించి జిస్మ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది హాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నీలియోన్. ఇక ఫోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాబట్టి సన్నీలియోన్ కి న్యూడ్ సీన్లు అన్నా హాట్ కిస్ సీన్లు అన్నా పెద్ద పట్టింపులు ఏవీ ఉండవని అర్థమవుతుంది.  కానీ భారతీయ చిత్రాలు కాస్తో కూస్తో కొంత సెన్సార్ కి లోబడి ఉంటాయి. అయితే ఈ మద్య లిప్ లాక్ సీన్లు, బెడ్ రూమ్ సీన్లు కాస్త బరితెగించిన విధంగానే వస్తున్నాయి. ఇక సన్నీలియోన్ బాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటి నుంచి శృంగార భరిత చిత్రాల సీజన్ బాగా ఊపందుకుంది.

తాజాగా ఏక్తాకపూర్ నిర్మించిన ''క్యా కూల్ హయ్ హమ్ 3'' చూసి అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఈ చిత్రంలో తుషార్ కపూర్ హీరోగా చాలా వ్యంగమైన సీన్లు ఉన్నాయి. ఈ మద్య సన్నీలియోన్ నటించిన ‘మస్తీజాదే’ చిత్రంలో విపరీతమైన అశ్లీల దృశ్యాలు ఉండటంతో సెన్సార్ బోర్డు వాళ్లకు తల తిరిగినంత పనైందట. ఇక విపరీతంగా సీన్లు కట్ చేసి ఎలాగో అలాగా విడుదలకు సిద్దం చేస్తున్నారు. తాజాగా ''క్యా కూల్ హయ్ హమ్ 3'' సినిమా చూసి నోరెళ్ళబెట్టిన సెన్సార్ వారు ఏకంగా 150 సన్నివేశాలను కత్తిరించాలని సూచించారు.

 ''క్యా కూల్ హయ్ హమ్ 3'' చిత్రంలో దృశ్యం


ఇక ఫోర్ప్ సినిమాల్లో వాళ్లకు బట్టలు ఉండవు కాకపోతే ఇలాంటి చిత్రాల్లో బట్టలుంటాయి అని అంటున్నారు. బాలీవుడ్ ఇలాంటి బూతు సినిమాలకే ఎక్కువ క్రేజ్ చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలు మినిమం గ్యారెంటీ విపరీతంగా కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మస్తీ జాదే తర్వాత ఆ రేంజ్ లో సెన్సార్ కటింగ్ లతో రికార్డు సృష్టించిన ''క్యా కూల్ హయ్ హమ్ 3'' థియేటర్లో ఏ రేంజ్ లో ఊపనుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: