ఒక యువ నటుడు - ఒక సీనియర్ నటి అందునా పెళ్ళైన నటి కలిసి పని చేస్తే కాంబినేషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు కీ అండ్ కా సినిమా లో కరీనా - అర్జున్ ల మధ్యన భారీ రోమాన్స్ ఆ సినిమాకి పెద్ద హై లైట్ గా మారింది. బల్కి దర్సకత్వం వహించిన ఈ సినిమా లో కిస్సింగ్ సీన్ లూ, బెడ్ రూమ్ సీన్ లూ భారీ డిమాండ్ ని సంపాదించుకున్నాయి. సినిమాకి ఇదే ప్రచార సాధనంగా నడుస్తోంది.

 

 

 

తెర మీద కరీనా తో ఉన్నా క్లోజ్ నెస్ హీరో అర్జున్ తెర వెనకాల కూడా మైంటైన్ చేస్తున్నాడు అని టాక్ నడుస్తోంది. అర్ధ రాత్రి పూట కరీనా ఆంటీ కి కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాడు అనీ, ఒక్కొక్క కాల్ సుదీర్ఘంగా సాగిపోతోంది అన్నది బాలీవుడ్ లో కొత్త పుకారు. మొన్న ఒక రోజు ఇలాగే అలవాటు లో ఆమెకి కాల్ చెయ్యగా సైఫ్ లిఫ్ట్ చేసి అతనికి క్లాస్ పీకినట్టు చెబుతున్నారు. అర్జున్ అడ్డంగా బుక్ అయ్యి సీనియర్ నటుల పట్ల ప్రవర్తించాల్సిన తీరు గురించి పెద్ద లెక్చర్ పీకించుకున్నాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: