సినిమాల్లో హీరోలదే డామినేషన్ అంటోంది తాప్సీ. హీరోలు హీరోలను ఆడిస్తుంటారని ఆమె నమ్మకం. ఈ పద్ధతి ఆమెకు నచ్చడం లేదట. నిజజీవితంలో అబ్బాయిలు తనను డామినేట్ చేస్తే తట్టుకోలేదట తాప్సీ. ఎవరేమనుకున్నా తాను మాత్రం ఫెమినిస్టగానే ఉంటానంటోందీ సుందరి. తను పదేళ్ళు ఓ అబ్బాయికి సైట్ కొట్టానని కూడా చెప్పిందీ గుమ్మ. కానీ చివరి వరకు చూపులు మాత్రమే కలిశాయనని, చివరి వరకు తనను మూగగా ఆరాధించానని తొలి క్రష్ గురించి చెప్పింది తాప్సీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: