ఈ మద్య కాలంలో ఫోర్న్ చిత్రాల జోరు బాగా పెరిగిపోయింది. ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ ఫోర్న్ చిత్రాలను మాత్రం ఆపలేక పోతున్నారు. ఇక ఈ చిత్రాల ప్రభావం యువతపై చాలా పడుతుందని మానసిక నిపుణులు చెబుతూనే ఉన్నారు. అంతే కాదు ప్రపంచంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలకు వీటి ప్రభావం చాలా పడుతుందని చాలా మంది చెబుతూ ఉన్నారు. తాజాగా ఫోర్న్ చిత్రాల్లో  నటించే యాంబర్ రేన్ అనే నటిని అత్యంత దారుణంగా రేప్ చేయడమే కాకుండా ఆమె ముఖంపై పిడిగుద్దులు గుద్ది మరీ హత్యచేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

యాంబర్  రేన్  నటీమణి పలు నీలి చిత్రాల్లో నటించింది అయితే ఆమెతో పాటు  జేమ్స్ డీన్ నటుడు కూడా నటించేవాడు. చాలా సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు..అయితే గత కొంత కాలంగా వీరి మద్య కొని తేడాలు రావడం ఒకరంటే ఒకరికి పడకపోవడం జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో యాంబర్  రేన్ కోపంతో జేమ్స్ డీన్ ని బండబూతులు తిట్టిందంట.

యాంబర్  రేన్


దీంతో జేమ్స్ డీన్ కోపంతో ఆమెను వీపరీతంగా కొట్టాడట అంతటితో ఆగకుండా ఆమెపై అత్యాచారం కూడా చేసాడట దాంతో యాంబర్  లాస్ ఏంజెల్స్ లో  చనిపోయింది .  ఈ విషయాన్ని   పోర్న్ డైరెక్టర్ అయిన స్టామీడేనియల్స్ మీడియాకు తెలుపగా జేమ్స్ డీన్ మాత్రం యాంబర్ ని నేను కొట్టలేదు ,రేప్ చేయలేదు అని అంటున్నాడు. ప్రస్తుతం ఈ కేసు పోలీసులు విచారిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: