బాలీవుడ్ లో ఇప్పుడు ఖాన్స్ హవా నడుస్తుంది...ముఖ్యంగా కండల వీరుడు షారూఖ్ ఖాన్, బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్. ఈ ఇద్దరు ఒకప్పుడు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించారు. అయితే ఇద్దరు హీరోలు ఇమేజ్ పెరుగుతున్న కొద్ది గ్యాప్ బాగా రావడం..వారి మద్య అభిప్రాయ బేధాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే అంటూ సల్మాన్ ఖాన్ సోదరి వివాహానికి షారూఖ్ ఖాన్ సందడి చేయడం..మరో కార్యక్రమంలో ఇద్దరు పాల్గొని సందడి చేయడంతో ఇద్దరి మద్య గొడవలు సర్ధుమనిగినట్లు బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నారు.

Salman Khan, Shah Rukh khan, Salman Khan Shah Rukh Khan, Salman, SRK, Salman SRK, Salman SRk friendship, Salman Khan SRK, SRk Salman, SRK Salman Khan, Shah Rukh Khan BIgg Boss, Salman SRK Bigg boss, Salman SRk Sultan, Salman khan Sultan, Salman Sultan, Entertainment

తాజాగా ఈ ఇద్దరు హీరోలు జాన్ జిగ్రీ దోస్తులుగా ప్రతిచోటా తమ స్నేహాన్ని చాటుకుంటున్నారు. అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు. తాజాగా గురువారం రాత్రి వర్షం పడుతుండగా ముంబై వీధుల్లో సైకిళ్లపై చక్కర్లు కొట్టారు.


ఈ సందర్భంగా దిగిన ఓ ఫొటోను షారుఖ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. 'భాయ్ భాయ్ ఆన్ బైక్ బైక్. నో పొల్యూషన్' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


షారూఖ్ ఖాన్ ట్విట్ :


మరింత సమాచారం తెలుసుకోండి: