క‌బాలి సినిమాలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న నటించిన హీరోయిన్ ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఈ సినీమాలో ఎంత విన‌యంతో భ‌ర్త‌ను ప్రోత్స‌హించిన భార్య‌గా మంచి మ‌న్న‌న‌లు పొందింది. అంతేకాదు చాలా మంది విమ‌ర్శ‌కులు ఈమెను బ‌హుజ‌నులు ఆరాద్యంగా కొలిచే మ‌హ‌త్మ జ్యోతిరావ్ పూలే స‌తీమ‌ణీ  స‌విత్రి బా పూలే గా అభివ‌ర్ణించారు.  కానీ ఆప్టే ఆ విలువ‌ను ఎన్నిరోజులో ఉంచుకోలేదు. ఈ మ‌ధ్య కాలంలో ఇంట‌ర్నెట్ లో విడుద‌లైన ప‌ర్చేద్ సెక్స్ వీడియో ఒక్క‌టి లీక్ అయ్యింది. ఈ వీడియో చూసిన‌వారు త‌ప్పకుంటా రాధిక ఆప్టే గురించే మాట్లాడుతారంటే ఆతిశ‌యోక్తి లేదు. అంత న్యూడ్ గా న‌టించిందా ? రాధిక ఆప్టే అన‌క మాన‌రు. 

ర‌జినీతో క‌బాలి న‌టించిన రాధిక ఆప్టే....


ఇక గ‌తంలో బాల‌కృష్ణ స‌ర‌స‌న లెజెండ్, ల‌య‌న్ చిత్రాల్లో మెరిసిన రాధిక ఆప్టే.  ఆ మ‌ధ్య తెలుగు సినిమాల్లో మ‌హిళల్ని ప‌ట్టించుకోరు అనే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి తెలుగు ఇండ‌స్ట్రీ అంద‌రితో తిట్టించుకుంది.  తాజాగా తమిళ సూప‌ర్ స్టార్ పా. రంజీత్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే చాన్స్ ను కొట్టేయమే కాకుండా... మంచి న‌ట‌న‌తో అంద‌రి మ‌న్న‌న‌లు పొందిడ‌మే కాకుండా... ప్ర‌పంచంలో మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. ర‌జినీ కాంత్ తో ప‌నిచేసిన త‌న అనుభం గురించి మాట్లాడుతూ... ర‌జినీ తో సినిమా చేయ‌డం తాను జీవితంలో మ‌రిచిపోలేని విష‌య‌మంటూ  తాను తొలిరోజు షూటింగ్ కు అనుకోని కార‌ణాలు వ‌ల్ల లేట్ గా వెళ్లిన సంద‌ర్భాన్ని బ‌య‌ట పెట్టింది. ఆ స‌మ‌యంలో ర‌జినీ త‌న కోసం వెయిట్ చేయ‌డ‌మే కాకుండా త‌న‌ను ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన సంద‌ర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ అటువంటి సంస్కారం టాలీవుడ్ హీరోల‌కు లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

రాధిక ఆప్టే న‌గ్న విడియో లీక్...

ఇంత‌గా సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసిన ఈ ముద్దుగుమ్మ... ఏకంగా న‌గ్నంగా నటించేసింది. ఈ ల‌ఘు చిత్ర షూటింగ్ స్పాట్ నుంచి అమ్మ‌డి న‌గ్న విడియో లీక్ అవ‌డం, అది ఇంట‌ర్నెట్ అంతా వ్యాపించ‌డం... పైగా తానూ న‌టిన‌ని, పాత్ర డిమాండ్ చేసింది కాబ‌ట్టే అలా చేశాన‌ని త‌న‌ని తాను స‌మ‌ర్ధించుకోవ‌డం, అన్ని జ‌రిగిపోయాయి. ఇక కొత్త‌గా జిక్యు  అనే మ్యాగ‌జీన్ కి ఫోటో షూట్ చేసింది ఈ భామ‌. ఆ మ్యాగ‌జిన్ కి ఏ హీరోయిన్ ఫోటో షూట్ చేసినా.... అందాలు ఆర‌బోయాల్సిందే. అదే ఆ మ్యాగ‌జిన్ ప్ర‌త్యేక‌త‌. అందాల తార అందాలు చూసేందుకే ఈ మ్యాగజిన్ కొంటారు జ‌నాలు. అయితే రాధిక సైతం ఆ మ్యాగ‌జీన్ కోసం ఫోజులు ఇచ్చింది. అది కూడా హాట్ హాట్ గా ఇలా రెచ్చిపోవ‌డం రాధిక ఆప్టే  కు కొత్తేమి కాదు. వ‌రుణ్ ధ‌వ‌న్ బ‌ద్లాపూర్ లో కూడా తెగ ఎక్స్ పోజింగ్ చేసింది. ఇక పోతే తాజ‌గా ఈ అమ్మ‌డు న‌గ్నంగా న‌టించిన ప‌ర్చేద్ సెక్స్ వీడియో పెను సంచ‌ల‌నం సృష్టి స్తోంది. 

ఇందుకే రాధిక ఆప్టే న‌గ్న వీడియో లీక్ చేశారా?
1
రాధిక ఆప్టే ఇలా న‌గ్నంగా శృంగార దృశ్యాల్లో న‌టించ‌డం ప‌ట్ల అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక వీడియో లీకేజీ వెనుక ఎవ‌రున్నార‌న్నది ప‌క్క‌న పెడితే... అంద‌రూ ప‌ర్చేద్ గురించే , రాధిక గురించే మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి వీడియో లీకేజీ వెనక కార‌ణం ఎమిట‌న్న‌ది ఇప్పుడున్న ప్ర‌శ్న‌. అప్ కోర్స్ మార్కెట్ లో దేనికి క్రేజ్ ఎక్కువ‌గా ఉంటుందో అదే పాల‌సీని అవ‌లంభించ‌డం ద‌ర్శ‌క నిర్మాత‌లు కానీ... అదే ప‌ద్ద‌తిలో సీనీ హీరోయిన్ లు కూడా ఫాలో అవ‌డమే కాస్త విస్మయానికి గురిచేసే విష‌యం.  వారి ల‌క్ష్యం కూడా అదే. నిజానికి ఈ సినిమా పూర్త‌యి ఏడాది  గడుస్తోంది.  కేవ‌లం ఫిల్మ్  ఫెస్టివ‌ల్స్ కోస‌మే ఈ సినిమా ను రూపొందించారు. భార‌త్ లోని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌న్న ఆలోచ‌నే వారికి లేదు. అయితే ఇటీవ‌ల ఆ చిత్ర బృందం ఆలోచ‌న మారింద‌ట‌. ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ బ‌రిలో నిలపాల‌ని భావిస్తున్నార‌ట‌. 

శృంగార స‌న్నివేశాలు ముందుగానే విడుద‌ల‌...

అయితే ఎప్ప‌టి సినిమానో ఇప్పుడు విడుద‌ల చేస్తే ఎవ‌రు ప‌ట్టించుకుంటారు. పైగా ఇది ఆర్ట్ సినిమా. అందుకే దీనికి వీప‌రీతంగా హైప్ క్రియేట్ చేసి బ‌య్య‌ర్లను వ‌ల‌లో వేసుకోవాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేశార‌ట‌. అందుకే వ్యూహం ప్ర‌కార‌మే ఈ సీన్ ల‌ను విడుద‌ల చేశార‌ని  బాలీవుడ్ లో చెవులు కొరుక్కుంటున్నారు. పైగా... రాధిక ఆప్టే కు ద‌క్షిణాది లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ప‌క్కా వ్యూహం ప్ర‌కారం శృంగార స‌న్నివేశాల‌ను ముందుగా విడుద‌ల చేసి త‌రువాత  సినిమా విడుద‌ల‌ చేయాలన్న భావ‌న‌లో నిర్మాత ఉన్న‌ట్లు గా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: