తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో తో యంకర్ గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అప్పటి వరకు చాలా సాంప్రదాయంగా కనిపిస్తున్న యాంకర్ల రూపు రేకలే మార్చేసింది. చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని హాట్ హాట్ కనిపిస్తూ కవ్వించే మాటలతో అందరి మతులు పోగొట్టింది. దీంతో ఈ అమ్మడికి సినిమాల్లో కూడా చాన్సులు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత కొంత కాలం జబర్ధస్త్  ప్రోగ్రామ్ కి గుడ్ బాయ్ చెప్పింది. తర్వాత ఇతర చానల్స్ లో యాంకర్ గా చేస్తూ.. ప్రైవేట్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఇక నాగార్జున తో ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది.
Image result for anasuya hot photos
ఆ తర్వాత ‘క్షణం ’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది కానీ అది ఏమాత్రం గుర్తింపు తీసుకు రాలేదు. తిరిగి మళ్లీ జబర్ధస్త్ లో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటీకప్పుడు న్యూ లుక్స్ తో కనిపించే అనసూయ ఆ మద్య ఓ ట్యూటూ తో హల్ చల్ చేసింది. ఈ అమ్మడు పబ్లక్ గా ఏం చేసినా అది హాట్ టాపిక్ గానే మారుతుంది. తాజాగా  నిర్మలా కాన్వెంట్ ఆడియో వేడుకకు వచ్చిన అనసూయ బ్యాక్ లెస్ జాకెట్  చాలా హాట్ హాట్ గా కనిపిస్తూ అందమైన చీరకట్టుతో మరోసారి అందరి మతి పోగొట్టింది.
Image result for anasuya hot photos
బుల్లితెర పై జబర్దస్త్ తో అంతకుమించి జబర్దస్త్ అందాలతో పిచ్చెక్కిస్తున్న ఈ భామ ఇటీవలే ఫోటో షూట్ తో కాక రేపింది అనసూయ. మరి సినిమాల్లో చాన్స్ లు కొట్టాలంటే ఆ మాత్రం హాట్ హాట్ గా కనిపించాల్సిందే. ఈ అమ్మడు  అందరి ద్రుష్టి ని ఆకర్షించడానికి ఇలా బ్యాక్ లెస్ జాకెట్ తో దర్శనం ఇచ్చింది ఈ హాట్ భామ. 


మరింత సమాచారం తెలుసుకోండి: