తీసిన రెండు సినిమాలూ డిఫరెంట్ లవ్ స్టోరీ లు .. కాస్త ప్రయోగాత్మకం అనే చెప్పాలి. రెండోది అయితే మరీను . ఒక హీరోయిన్ ఇద్దరు హీరోల కథ , అలాంటి కథలు ఎంతవరకూ చూస్తారో గ్యారెంటీ కూడా లేదు. కానీ తన డైలాగ్ రైటింగ్ చతురత తో మంచి నాలెడ్జ్ తో హిట్ కొట్టేసారు అవసరాల శ్రీనివాస్. టాలీవుడ్ లో ఇదివరకు ఎన్నడూ లేని జోనర్ ని మొదలు పెట్టిన అవసరాల ని అందరూ పొగిడేస్తున్నారు.

ఇలాంటి డైరెక్టర్ నానీ తో కాంబినేషన్ అంటే కామెడీ నుంచి డైలాగుల వరకూ అంతా అదుర్స్ అని ఊహించుకోవచ్చు. రెండు సినిమాలు తీసిన మంచి అనుభవం తో మూడవ సినిమా మొదలు పెడుతున్న శ్రీనివాస్ కి సూపర్ హీరోగా నానీ దొరికేసాడు . వచ్చే ఏడాది జనవరి లో ఈ సినిమా మొదలు కాబోతోంది . ఈ సినిమా కోసం ఇప్పటికే కథ రాసుకున్న అవసరాల నానీ కి తన కథ ని జెంటిల్మెన్ షూటింగ్ టైం లో వినిపించాడట.

ఆ స్టోరీ నానీ కి బాగా నచ్చడం తో తన తదుపరి రెండు సినిమాలు పూర్తయ్యాక చేద్దాం అని మాట ఇచ్చాడు నాని. సినిమా ఆసాంతం ఫన్నీగా సాగే నారేషన్ ఉండడం తో నానీ వెంటనే ఓకే చెప్పేసాడు. జ్యో అచ్యుతానంద సినిమా విడుదల అవ్వక ముందరే దాని రషెస్ కూడా రాక ముందరే నానీ ఒప్పుకున్నా ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు జ్యో విడుదల తరవాత నానీ కి ఇంకా ఆసక్తికర స్క్రిప్ట్ కావాలి అనిపించింది అట.

సో ఈ కొత్త స్క్రిప్ట్ కోసం అవసరాల వెతుకులాట లో పడ్డారు. నానీ ఇప్పటికే జెంటిల్మెన్ తో పాటు వివిధ సినిమాల్లో చాలా కొత్త పాత్రలు, యాంగిల్స్ లో కనిపించాడు. కానీ ఈ కొత్త సినిమాకి మరింత ఆసక్తికర యాంగిల్ లో నానీ ఉండాలి అనేది అవసరాల ప్లాన్. ఒక డిఫరెంట్ జోనర్ ని కూడా టచ్ చేసే ఛాన్స్ ఉంది అని జ్యో డైరెక్టర్ చెబుతున్నారు మరి చూద్దాం.

⁠⁠⁠⁠YESTERDAY⁠⁠⁠⁠⁠
⁠⁠[8:03 AM, 9/17/2016] Siddhu Manchikanti: ⁠⁠⁠షారూఖ్ ఖాన్ పేరు చెప్తే మండి పడుతున్నారు రిలయన్స్ జియోకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ ‘బాద్షా’ షారూఖ్ ఖాన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయనను వెంటనే తప్పించాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. లేదంటే జియో సిమ్‌లు తిరిగి ఇచ్చేస్తామంటూ బెదిరిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు జియో సిమ్‌ల కోసం ఎగబడిన వారంతా నేడు ఆ సర్వీస్‌ను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. షారూఖ్‌లో దేశభక్తి ఏమాత్రం లేదని, అటువంటి వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఆయన వంచకుడని, జాతి వ్యతిరేకి ట్విట్టర్‌లో విమర్శిస్తున్నారు. షారూఖ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పించి ఆ స్థానంలో రియో ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచి భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వారికి అప్పగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేదంటే జియో సిమ్‌లు తిరిగి ఇచ్చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ‘ఉచిత’ ఆఫర్‌తో టెలికం గుండెల్లో వణుకు పుట్టించిన రిలయన్స్‌ ఇప్పుడు నెటిజన్ల విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. లక్షలాది మంది ఫాలోయర్లు ఉన్న షారూఖ్‌కు కూడా ఇది షాకింగే. అయితే నెటిజన్ల విమర్శలు, పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న ఆగ్రహంపై అటు రిలయన్స్ నుంచి కానీ, ఇటు షారూఖ్ నుంచి కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. మీరేం దిగులు పడద్దు మీకు నేనున్నాను - కాపు స్టూడెంట్స్ తో చంద్రబాబు అందరికీ న్యాయం జరగాలన్నదే తన ఆకాంక్ష అని, కాపులకు తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విదేశీ విద్యతో పాటు కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వం అందిస్తున్న సాయంపై కృతజ్ఞతలు తెలిపేందుకు శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. దేన్నైనా మంచిగా సాధించుకోవాలని తాను ఆలోచిస్తుంటే కొందరు పేరు కోసం గొడవలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే రాష్ట్రం పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళనగా ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలనే పట్టుదల తనకు ఉందన్నారు. వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తనదేనంటూ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చాలామంది స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారని, కానీ తనకు రాజకీయాలు అవసరం లేదన్నారు. పేదలు ఎక్కడుంటే అక్కడుండే పార్టీ తెలుగుదేశం అని స్పష్టం చేశారు. కాపుల్లోనూ పేదలు ఉన్నారని, పాదయాత్ర సమయంలో ఆ విషయం అర్థమైందన్నారు. వారిని బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చింది అందుకేనని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటానని, వెనక్కు పోయే ప్రస్తక్తే లేదని చంద్రబాబు పేర్కొన్నారు. కాపుల సంక్షేమం కోసం రూ. వెయ్యికోట్లు కేటాయించామని పేర్కొన్న బాబు సర్వే అనంతరం కాపులను బీసీల్లో చేరుస్తామన్నారు. విదేశీ విద్య కోసం 400 మంది విద్యార్థులను ఎంపిక చేయగా ఇప్పటికే 359 మందిని విదేశాలకు పంపించినట్టు తెలిపారు. ప్రతి విద్యార్థిని చదివించే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. నేను బాలకృష్ణ లాంటి వాడిని కాదు . - ముద్రగడ ‘చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణలా నేనేమీ రివాల్వర్ వాడను’ అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, రాజమండ్రిలో తాము సమావేశం ఏర్పాటు చేసుకుంటే అడ్డంకులు సృష్టించారని, సమావేశం నిర్వహణకు మండపం ఇచ్చిన తన వియ్యంకుడికి నోటీసులు జారీ చేశారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. తన వియ్యంకుడి రివాల్వర్ ను అప్పగించమంటూ పోలీసులు నిన్న కోరారని అన్నారు. తన వియ్యంకుడి రివాల్వర్ కు, తనకు సంబంధమేమిటని ముద్రగడ ప్రశ్నించారు. రివాల్వర్ వాడింది చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణ అని, తానేమీ ఆయనలా రివాల్వర్ వాడనని అన్నారు. బాలకృష్ణ తన భార్య రివాల్వర్ ను కూడా వాడారని ఆరోపించారు. గతంలో ఆసుపత్రి అనే జైలులో తాను 14 రోజులు గడిపానని, రాష్ట్రంలో మానవహక్కులు కాలరాచారని మండిపడ్డారు. తనపై, తన అనుచరులపై వేధింపులు ఎక్కవయ్యాయంటూ ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. సిరివెన్నల గురించి బెనర్జీ ఏమన్నారు ? సినిమాల్లో అవకాశాల కోసం తాను ఈ రోజు వరకు ఏ నిర్మాత వద్దకు వెళ్లలేదని ప్రముఖ నటుడు సర్వదమన్ బెనర్జీ అన్నాడు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో రెండో సంవత్సరం చదువుతున్న రోజులవి. ఫిల్మ్ ఫెస్టివల్ కోసం బెంగళూరు వెళ్లాను. మిస్టర్ జీవి అయ్యర్... అప్పట్లో ఆయనెవరో నాకు తెలియదు. మాసిన తెల్లటి గడ్డం, తెల్లటి కుర్తా, ధోవతి, చెప్పులు లేకుండా నడచుకుంటూ నేరుగా నా వైపే వచ్చారు. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. 'ఆదిశంకరాచార్య సినిమా తీస్తున్నాను, లీడ్ రోల్ మీరే చేయాలి' అన్నారు. చేతిలో సిగిరెట్ తో ఉన్న నేను అవాక్కయ్యాను. ఆదిశంకరుడి పాత్రలో నేనా! అని ఆశ్చర్యమేసింది. ‘నాలో ఏం చూసి, ఈ పాత్రకు సెలక్టు చేసుకున్నారు? అని అడిగాను. ‘మీ కళ్లు’ అని ఆయన సమాధానమిచ్చారు. తర్వాత నటనలో శిక్షణ పూర్తికాగానే రూం ఖాళీ చేయడానికి సిద్ధమవుతుండగా, మద్రాసు నుంచి నాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. 'ఎన్ఎఫ్డీసీ పెట్టుబడితో సినిమా మొదలవుతోంది, మద్రాసు రండి' అని ఆ టెలిగ్రామ్ లో ఉంది. నటనలో శిక్షణ పూర్తయిన వెంటనే ఆదిశంకరాచార్య చిత్రంలో నటించాను. రెండున్నర సంవత్సరాల పాటు గుండు, మేకప్ లేకుండా, ఒకే కాస్ట్యూమ్, కాళ్లకు చెప్పులు లేకుండా ఉన్నాను. ఇక ‘సిరివెన్నెల’ సినిమా కోసం నా ప్రాణం ఇచ్చాను. సినిమా అవకాశాల కోసం అసలు కష్టపడలేదు’ అని సర్వదమన్ బెనర్జీ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. రెండు మూడేళ్ళు సినిమా తీయను - రోషన్ రెండు, మూడేళ్ల పాటు తాను సినిమాలు చేయనని ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం ద్వారా హీరో గా పరిచయమైన రోషన్ చెప్పాడు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం కథ బాగుందని చెప్పి ఈ చిత్రంలో నటించానని, ఇప్పట్లో వేరే సినిమాల్లో నటించనని చెప్పాడు. రెండు, మూడేళ్ల వరకు నటించే ప్రసక్తే లేదని అన్నాడు. ఒకవేళ, ఇప్పుడు అవకాశాలు వచ్చినా ఇదే తరహా సినిమాల్లో అవకాశాలొస్తాయని, అది తనకు ఇష్టం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తన తల్లిదండ్రులు ఇద్దరూ సినీ నటులవడంతో, వారి ఇంటర్వ్యూలు టీవీల్లో చూస్తుండేవాడినని, తాను కూడా ఆ స్థాయికి ఎప్పుడు ఎదుగుతానా అని అనుకుంటూ ఉండేవాడినని రోషన్ చెప్పుకొచ్చాడు ఎం ఎస్ ధోనీ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ 2007 వరల్డ్ కప్ లో భారత్ నిష్క్రమించిన అనంతరం జరిగిన ఒక సంఘటనే తాను బెటర్ క్రికెటర్ గా మారడానికి కారణమని టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ ఎంఎస్ ధోనీ అన్నాడు. ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ’ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ధోనీ ఈ విషయాలను ప్రస్తావించాడు. వెస్టిండీస్ లో జరిగిన 2007 వరల్డ్ కప్ లో భారత్ నాకౌట్ దశలోనే టోర్నీ నుంచి వైదొలిగింది. అనంతరం, భారత్ చేరుకున్న టీం ఇండియాపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.అప్పుడు జరిగిన ఒక సంఘటనను ధోనీ గుర్తుచేసుకుంటూ.. ‘ఎయిర్ పోర్ట్ నుంచి నేను, సెహ్వాగ్ పోలీస్ వ్యాన్ లో అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు చీకటి పడుతోంది. మీడియా వాళ్లు మమ్మల్ని వెంబడించారు. మేము ఏదైనా నేరం చేశామా? ఉగ్రవాదులమా? అనే భావన ఆ సమయంలో నాకు కల్గింది. ఒక పోలీస్ స్టేషన్ దగ్గర కొంత సేపు ఆగాము. ఆ తర్వాత మా సొంత కార్లు రాగానే, ఎవరి కార్లలో వాళ్లము వెళ్లిపోయాం. ఈ సన్నివేశం నన్ను చాలా ప్రభావితం చేసింది. నేను బెటర్ క్రికెటర్ గా మారేందుకు ఎంతో దోహదపడింది’ అని ధోనీ చెప్పుకొచ్చాడు. డైలాగ్ కింగ్ మీద ప్రశంసలు సినీ నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారని టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబుకు ‘నవరస నట తిలక’ బిరుదుతో ఘనంగా సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ బాబు కుమారులు, నటులు మంచు విష్ణు, మనోజ్ లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎందరో ప్రముఖులను తాను సత్కరించానని అన్నారు. 'అవన్నీ ఒక ఎత్తు, మోహన్ బాబును సత్కరించడం మరో ఎత్తు. ఎందుకంటే, ఆయన ఆత్మీయుడు, గ్రేట్ ఆర్టిస్ట్' అని సుబ్బరామిరెడ్డి అన్నారు. నటుడిగా నలభై ఏళ్లు పూర్తి చేయడమనేది అంత చిన్న విషయం కాదన్నారు. విశాఖలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీదేవి, జయప్రద, జయసుధ తదితర ప్రముఖులు పాల్గొననున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం, మంచు విష్ణు, మనోజ్ మాట్లాడుతూ, సుబ్బరామిరెడ్డిలా కళలను ప్రేమించే వారు మరొకరు లేరని, సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు నాడే తమ తండ్రికి ఈ బిరుదు ప్రదాన కార్యక్రమం జరుగుతుండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తిరుగు లేని జనత గ్యారేజ్ 'జనతా గ్యారేజ్' సినిమా విడుదలైన ప్రతి ఏరియాలోను సందడి చేస్తూనే వుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, యుఎస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా తన సత్తా చాటుతోంది. ఒక్క నైజాం లోనే ఈ సినిమా ఇంతరవకూ 17 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. ఎన్టీఆర్ కెరియర్లో నైజాంలో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని చెబుతున్నారు. ఒక వైపున దర్శకుడు కొరటాల శివకి .. మరో వైపున ఎన్టీఆర్ కి హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన సినిమాగా ఇది ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంది. 70 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన ఈ సినిమా, నైజాంలోను ఎన్టీఆర్ పేరున ఒక రికార్డును సెట్ చేసి పెట్టింది. మొత్తానికి ఎన్టీఆర్ కి .. ఆయన అభిమానులకి ఒక ఏడాదికి సరిపోను ఎనర్జీని ఈ సినిమా తెచ్చిపెట్టిందనే చెప్పాలి. గ్యారేజ్ లో విలన్ సంపత్ నంది కోసం ఇతర భాషలకు చెందిన ప్రతిభావంతమైన నటులు ఈమధ్య తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అదే కోవలో తాజాగా వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమాలో ప్రముఖ మరాఠీ, బాలీవుడ్ నటుడు సచిన్ ఖేడేకర్ విలన్ గా నటించాడు. ఆయన అభినయానికి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు టాలీవుడ్ నుంచి మరో బిగ్ ఆఫర్ వెళ్లింది. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో సచిన్ కు ఓ కీలక పాత్రను ఆఫర్ చేశారు. శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ కి తగ్గ కొడుకు రోషన్ కథానాయకుడిగా నిర్మించబడిన 'నిర్మలా కాన్వెంట్' చిత్రం, ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగార్జున నిర్మించి .. నటించిన ఈ సినిమాకి జి.నాగకోటేశ్వర రావు దర్శకత్వం వహించాడు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రియా శర్మ కథానాయికగా నటించింది.ఇది శ్రీకాంత్ తనయుడు రోషన్ కి మొదటి సినిమా కావడం వలన, అతను ఎలా చేస్తాడో చూడాలనే ఆసక్తి అందరిలోను మొదలైంది. అలా కుతూహలంతో ఈ సినిమాకి వెళ్లిన వారిని, రోషన్ సంతృప్తిపరిచాడనే టాక్ వినిపిస్తోంది. పేదింటి అబ్బాయి శామ్యూల్ గా రోషన్ చాలా చక్కగా నటించాడని అంటున్నారు. ఇన్నోసెంట్ లుక్స్ తో ఎక్కడా తడబడకుండా చాలా కాన్ఫిడెంట్ గా చేశాడని చెబుతున్నారు. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన రోషన్, లవర్ బాయ్ గా మరింత క్రేజ్ ను సంపాదించుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
⁠⁠⁠⁠8:03 AM⁠⁠⁠⁠⁠
⁠⁠[8:03 AM, 9/17/2016] Siddhu Manchikanti: ⁠⁠⁠vikas
⁠⁠⁠⁠8:03 AM⁠⁠⁠⁠⁠
⁠⁠[8:29 AM, 9/17/2016] Siddhu Manchikanti: ⁠⁠⁠vastavamm sent
⁠⁠⁠⁠8:29 AM⁠⁠⁠⁠⁠
⁠⁠[9:56 AM, 9/18/2016] +91 94917 27655: ⁠⁠⁠??
⁠⁠⁠⁠9:56 AM⁠⁠⁠⁠⁠
⁠⁠[9:57 AM, 9/18/2016] Siddhu Manchikanti: ⁠⁠⁠buddy little late today will send asap
⁠⁠⁠⁠9:57 AM⁠⁠⁠⁠⁠
⁠⁠[9:57 AM, 9/18/2016] +91 94917 27655: ⁠⁠⁠Ok
⁠⁠⁠⁠9:57 AM⁠⁠⁠⁠⁠
⁠⁠[9:57 AM, 9/18/2016] +91 94917 27655: ⁠⁠⁠1 hour padthunda
⁠⁠⁠⁠9:57 AM⁠⁠⁠⁠⁠
⁠⁠[9:57 AM, 9/18/2016] Siddhu Manchikanti: ⁠⁠⁠20mins
⁠⁠⁠⁠9:57 AM⁠⁠⁠⁠⁠
⁠⁠[9:57 AM, 9/18/2016] +91 94917 27655: ⁠⁠⁠K
⁠⁠⁠⁠9:57 AM⁠⁠⁠⁠⁠
⁠⁠[10:23 AM, 9/18/2016] Siddhu Manchikanti: ⁠⁠⁠నానీ కోసం అవసరాల కొత్త జోనర్ : తీసిన రెండు సినిమాలూ డిఫరెంట్ లవ్ స్టోరీ లు .. కాస్త ప్రయోగాత్మకం అనే చెప్పాలి. రెండోది అయితే మరీను . ఒక హీరోయిన్ ఇద్దరు హీరోల కథ , అలాంటి కథలు ఎంతవరకూ చూస్తారో గ్యారెంటీ కూడా లేదు. కానీ తన డైలాగ్ రైటింగ్ చతురత తో మంచి నాలెడ్జ్ తో హిట్ కొట్టేసారు అవసరాల శ్రీనివాస్. టాలీవుడ్ లో ఇదివరకు ఎన్నడూ లేని జోనర్ ని మొదలు పెట్టిన అవసరాల ని అందరూ పొగిడేస్తున్నారు. ఇలాంటి డైరెక్టర్ నానీ తో కాంబినేషన్ అంటే కామెడీ నుంచి డైలాగుల వరకూ అంతా అదుర్స్ అని ఊహించుకోవచ్చు. రెండు సినిమాలు తీసిన మంచి అనుభవం తో మూడవ సినిమా మొదలు పెడుతున్న శ్రీనివాస్ కి సూపర్ హీరోగా నానీ దొరికేసాడు . వచ్చే ఏడాది జనవరి లో ఈ సినిమా మొదలు కాబోతోంది . ఈ సినిమా కోసం ఇప్పటికే కథ రాసుకున్న అవసరాల నానీ కి తన కథ ని జెంటిల్మెన్ షూటింగ్ టైం లో వినిపించాడట. ఆ స్టోరీ నానీ కి బాగా నచ్చడం తో తన తదుపరి రెండు సినిమాలు పూర్తయ్యాక చేద్దాం అని మాట ఇచ్చాడు నాని. సినిమా ఆసాంతం ఫన్నీగా సాగే నారేషన్ ఉండడం తో నానీ వెంటనే ఓకే చెప్పేసాడు. జ్యో అచ్యుతానంద సినిమా విడుదల అవ్వక ముందరే దాని రషెస్ కూడా రాక ముందరే నానీ ఒప్పుకున్నా ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు జ్యో విడుదల తరవాత నానీ కి ఇంకా ఆసక్తికర స్క్రిప్ట్ కావాలి అనిపించింది అట. సో ఈ కొత్త స్క్రిప్ట్ కోసం అవసరాల వెతుకులాట లో పడ్డారు. నానీ ఇప్పటికే జెంటిల్మెన్ తో పాటు వివిధ సినిమాల్లో చాలా కొత్త పాత్రలు, యాంగిల్స్ లో కనిపించాడు. కానీ ఈ కొత్త సినిమాకి మరింత ఆసక్తికర యాంగిల్ లో నానీ ఉండాలి అనేది అవసరాల ప్లాన్. ఒక డిఫరెంట్ జోనర్ ని కూడా టచ్ చేసే ఛాన్స్ ఉంది అని జ్యో డైరెక్టర్ చెబుతున్నారు మరి చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: