తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ‘చిరుత’చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ చిత్రంతో బ్లాక్ బ్లస్టర్ కొట్టాడు. అంతే కాదు ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అని తిరగరాసింది. రాంచరణ్ తీసినవి కొన్ని సినిమాలే అయిన అందులో దాదాపు..