సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే అందులో చాలా మంది విడిపోయిన జంటలు ఉంటే ఇప్పటికీ అన్యోన్యంగా కలిసి ఉన్న జంటలు కూడా ఉన్నాయి. ఇక బాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తన అందాలతో కట్టిపడేసిన సౌందర్య రాశి ...