తెలుగు ఇండస్ట్రీలో నిషా కళ్ల సుందరిగా పేరు తెచ్చుకున్న త్రిషకి గత కొంత కాలంగా ఏ సినిమాలు అచ్చి రావడం లేదు. ఆ మద్య బాలయ్యతో తీసిన లయన్ సినిమా రెండు దెయ్యం కాన్సెప్ట్ ఉన్న చిత్రాలు వచ్చాయి. కళావతి, నాయకి అయితే ఈ చిత్రాలు ఈ అమ్మడికి ఏమాత్రం పేరు తీసుకు రాలేక పోయాయి. ఇప్పటి వరకు తెలుగు, తమిళ చిత్రాల్లో బిజీ హీరోయిన్ గా..