దిల్ రాజు సినిమా అంటే ఓ బ్రాండ్.. తను సినిమా నిర్మించినా డిస్ట్రిబ్యూట్ చేసినా సరే దానిలో కచ్చితంగా విషయం ఉంటుంది అని గట్టి నమ్మకం.. అందుకే దిల్ రాజు సినిమాల సక్సెస్ రేటు ఓ రేంజ్లో ఉంటుంది. కొన్ని సార్లు ప్రొడ్యూసర్ గా ఫెయిల్ అయినా డిస్ట్రిబ్యూటర్ గా సూపర్ సక్సెస్ అవుతాడు రాజు గారు. అయితే అలాంటి దిల్ రాజు ఇప్పుడు తన సినిమా విషయంలో వస్తున్న