అక్కినేని మనవడు సుమంత్ కు ఇప్పుడు తన కుటుంబ హీరోల నుండే టార్చర్ మొదలు కావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ వారం విడుదల కాబోతున్న సుమంత్ ‘నరుడా డోనరుడా’ సినిమాకు సక్సస్ టాక్ వచ్చినా ఈసినిమా నిలదొక్కుకోవాలి అంటే కనీసం