ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుకు నటించి మెప్పించలేని పాత్ర అంటూ లేదు. అయితే ఈ మధ్య కాలంలో పర భాషల నుంచి విలన్స్ ను దిగుమతి చేసుకునే కార్యక్రమం బాగా ఎక్కువైన నేపధ్యంలో కోట శ్రీనివాసరావుకు తెలుగు సినిమాలలో అవకాశాలు బాగా తగ్గి పోవడంతో