తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఫ్యూజువల్ వండర్ చిత్రం ‘బాహుబలి ది బిగినింగ్’. ఈ చిత్రంతో తెలుగు,తమిళ, హిందీ భాషల్లో మన సినిమాల స్టామినా ఏంటో ప్రూఫ్ చేసుకుంది. ఈ చిత్రం కోసం దర్శకధీరుడు రాజమౌళి రెండు సంవత్సరాలు కష్టపడి తెరకెక్కించారు. ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో జానపద చిత్రాలు వచ్చాయి.