తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చారు..కానీ స్టార్ హోదా దక్కించికుంది మాత్రం చాలా తక్కువ మందే అని చెప్పాలి. ఒకప్పడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే. తర్వాత మెగా ఫ్యామిలీ...