ప్రియా ఆనంద్ కుటుంబం గురించి చెప్పాలంటే చిన్నపాటి భారతదేశాన్ని గుర్తు చేయాల్సి ఉంటుంది. తండ్రి తెలుగు, తల్లి తమిళం, నాన్నమ్మ మరాఠీ, అమ్మమ్మ కేరళ అంటూ ఉన్న అన్నీ రాష్ట్రాలతోనూ బాంధవ్యాన్ని కలుపుకోవాల్సి వస్తుంది.  ప్రియాఆనంద్ ఎక్కువగా ఉన్నది మాత్రం అమెరికాలోనే. కానీ తెలుగు చక్కగా మాట్లాడుతుంది. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తెలుగు వర్షెన్ కు తానే డబ్బింగ్ చెప్పుకుంది. తన మనసుకు నచ్చిన శ్రీదేవితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేసింది ప్రియా ఆనంద్. 

మరింత సమాచారం తెలుసుకోండి: