తెలుగు ఇండస్ట్రీలో ‘హ్యాపీ డేస్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. గత మూడు సంవత్సరాల నుంచి మనోడికి గోల్డెన్ టైమ్ నడుస్తుంది. స్వామిరారా, కార్తికేయ,సూర్య వర్సెస్ సూర్య లాంటి చిత్రాలతో వరుస విజయాలు సాధించిన నిఖిల్ చిన్న నిర్మాతలకు..