తెలుగు లో దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించిన ‘అవును’ చిత్రంతో మురిపించి అందాల బామ పూర్ణ. తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా పెద్దగా విజయం కాకపోవడంతో ఈ అమ్మడు ఐటమ్ సాంగ్ కి కూడా రెడీ అయ్యింది. తాజాగా తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ‘గీతాంజలి’ చిత్రంతో హీరోగా నటించారు..ప్రస్తుతం మరో కామెడీ చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా" అభిమానుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా...