తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన్ మాస్ హీరో మెగాస్టార్ చిరంజీవి. చిత్రపరిశ్రమలో స్వయంకృషితో పైకి వచ్చిన హిరో మెగాస్టార్ చిరంజీవి. ఎంతో మంది యువ హీరోలకు ఆదర్శంగా నిలిచిన చిరు పది సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వెళ్లారు. పాలిటిక్స్ లోకి వెళ్ళి సినిమాలకి లాంగ్ గ్యాప్ ఇచ్చిన..