సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకున్న వారే ఉన్నారు. అందులో అతి కొద్ది మంది మాత్రమే అన్యోన్యంగా జీవిస్తున్నారు. చాలా మంది వరకు మద్యలోనే విభేదాలు వచ్చి విడిపోయారు. ఆ మద్య ప్రేమ వివాహం చేసుకున్న మళియాల బ్యూటీ అమలాపాల్ సంవత్సరంలోపే విడాకులు