తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న సమంతను తన అనుకున్న వారే ఘోరంగా మోసం చేశారట. సాధారణంగా మనం ఎంతో నమ్మకం పెంచుకున్న వారిని నమ్మి ఏదైనా అప్పచెప్పేస్తుంటాం. అలాంటి వారు నమ్మకద్రోహం చేస్తే.. ఎంతో బాధపడతాం. మళ్లీ వారితో మాట్లాడటం కాదు కదా..