‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కరెన్సీ కష్టాలను కూడ ఎదిరించి సూపర్ సక్సస్ అయిన నేపధ్యంలో తిరిగి నిఖిల్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. దీనితో గత సంవత్సరం విడుదలైన ‘శంకరాభరణం’ షాక్ నుండి తేరుకున్న నిఖిల్ ఇప్పుడు తన సినిమాల వేగాన్ని పెంచాడు.