తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్. ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ మొదట్లో కొన్ని ఫెయిల్యూర్ చిత్రాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఎస్.జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన ‘ఖుషి’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత