తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరమ్మాయిలు, నాయక్, మిర్చి లాంటి సినిమాలో హీరోయిన్ గా నటించిన కెరళ కుట్టి..బ్లాక్ బ్యూటీ అమలాపాల్. ఈ అమ్మడు దాదాపు తెలుగులో స్టార్ హీరోలతో జత కట్టింది. కానీ ఏ సినిమా కూడా ప్లస్ పాయింట్ కాలేక పోయింది. దీంతో తమిళ ఇండస్ట్రీనే నమ్ముకుంది..అంతే కాదు దర్శకుడు కె.ఎల్.విజయ్ను...