పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమా తీసిన బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఆ సినిమా రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వకుండా రిలీజ్ చేశారని.. నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ టైంలో సినిమా రిలీజ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దానికి అప్పుడు పవన్ కళ్యాణ్ గాని, బోగవల్లి ప్రసాద్ కాని