2017 సంక్రాంతి పండుగ భారీ సినిమాల రేస్ చిరంజీవి బాలకృష్ణలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ వార్ మెగా నందమూరి అభిమానుల మధ్య చిచ్చు రేపుతోంది. దీనితో ‘ఖైదీ’ ‘శాతకర్ణి’ సినిమాల మధ్య నడుస్తున్న పోటీ మీడియాకు హాట్