‘ఖైదీ నెంబర్ 150’ ప్రి రిలీజ్ ఫంక్షన్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ఆ ఫంక్షన్ కు సంబంధించి వస్తున్న కొన్ని వార్తలు మెగా అభిమానులకు డేంజర్ సిగ్నల్స్ గా మారుతున్నాయి అంటూ ఫిలింనగర్ లో వార్తల హడావిడి జరుగుతోంది. మెగా వీరాభిమానులు ‘ఖైదీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్