మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఫుల్ ఫాం లో ఉంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అవకాశాలతో బిజీ గా ఉంది. తమన్నా అందాలు అన్ని భాషల వారిని ఆకట్టుకుంటున్నాయి. తమన్నా ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన ‘తడాఖా’ అనే సినిమాలో నటిస్తుంది. నాగచైతన్య పరిస్థితి ఇప్పుడు చాలా క్లిష్టంగా ఉంది. హిట్ లేక ఢిలా పడిపోయాడు. ఈ తడాఖాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో సునీల్ నాగచైతన్య సోదరులుగా నటిస్తున్నారు. తమన్నా నాగచైతన్య సరసన నటిస్తోంది. వీరిద్దరిపైనే నాగచైతన్య ఆశలు పెట్టుకున్నాడు. తమన్నా-నాగచైతన్య గతంలో ‘100 %’ సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ తో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నాగచైతన్య ధీమాగా ఉన్నాడు. అలాగే ఈ తడాఖా సినిమా హిట్ కావడానికి తమన్నా వంతు ప్రయత్నాలు చేస్తోంది. తన అందాలను ప్రేక్షకులకు ఎరగా వేస్తుంది. ఈ సినిమా స్టిల్స్ చూస్తుంటే తమన్నా అందాలతోనైనా ఈ చిత్రం విజయవంతం కావడం తధ్యమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: