Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 10:27 pm IST

Menu &Sections

Search

హిట్ దిశగా ‘తడాఖా’

హిట్ దిశగా ‘తడాఖా’
హిట్ దిశగా ‘తడాఖా’
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సోలోగా రాణించలేని నాగచైతన్య ఎవరైనా సపోర్ట్ ఉంటే మాత్రం రెచ్చిపోతాడు. అతని కెరియర్ పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ‘ఏం మాయా చేసావే’, ‘100 % లవ్ ’ సినిమాలు ఈ విధంగా నే విజయవంత అయ్యాయి. గౌతమ్ మీనన్-సమంత లతో ‘ఏం మాయా చేశావే..’ సినిమా తోనూ, సుకుమార్-తమన్నాల టాలెంట్ తో ‘100 % లవ్’ సినిమాను గట్టెంచుకున్నాడు నాగచైతన్య. కాగా ‘తడాఖా’ సినిమా కూడా ఈ మార్గంలోనే ప్రయాణించే అవకాశం ఉంది.


తమిళంలో విజయవంతమైన వెట్టాయ్ సినిమా ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్, తమన్నా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుదలయ్యిన ‘తడాఖా’ టీజర్లు సినిమాపై అంచనాలు పెంచేవిదంగా ఉన్నాయి. తమన్నా తన అందాలతో అలరిస్తుంటే, సునీల్ యాక్షన్ కూడా అకట్టుకుంటుంది..

ఈ తడాఖా టీజర్లు చూస్తుంటే తమన్నా, సునీల్ ల అండతో నాగచైతన్య హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
tadakha-nagachaitanya-suneel-tammanna-bellamkondas
5/ 5 - (1 votes)
Add To Favourite