హిట్లు వ‌స్తాయ్‌..పోతాయ్‌. ప్లాప్‌లు వ‌స్తాయ్‌..పోతాయ్‌. కాని వాటిని క్రియోట్ చేసిన క్రియోట‌ర్ ఎప్పటికి నిలిచిపోతూనే ఉంటాడు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ఎన్నో క్రియోటివిటి క‌థ‌ల‌ను,బ్లాక్ బ‌స్టర్‌ల‌ను అందించిన క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ పైసా మూవీ, ప్రేక్షకుల పెద‌వి వ‌ర‌కూ వెళ్ళింది. ఇది త‌ను తీసిన పైసా మూవీ గురించి కాదు. క్రియోట‌ర్ క‌ష్టాల గురించి.

స్టోరీకు హీరో ఉన్నా, లేకున్నా మూవీను స‌క్సెస్ బాట‌లో న‌డ‌ప‌గ‌ల స‌త్తా కృష్ణవంశీది. ఈ మ‌ధ్య వ‌చ్చిన చిత్రాలు బాక్సాపీస్ వ‌ద్ద స‌రైన స‌క్సెస్‌లు అందుకోలేపోవ‌డంతో కృష్ణవంశీ స‌త్తా ఏమ‌య్యిందో అభిమానుల‌కు అందుప‌ట్టడం లేదు.

కృష్ణవంశీ ఒక మంచి మూవీ తీస్తే ఎంతో ఆతృత‌తో చూసే అభిమానులు, ఇప్పుడు పైసా మూవీపైనా అదే న‌మ్మకాన్ని పెట్టుకున్నారు. ఇది కృష్ణ వంశీపై ప్రేక్షకులకు ఉన్న అభిమానం. మ‌రి ఈ అభిమానాన్ని క్రియోట‌ర్‌ నిలుపుకోలేక పోతే  మ‌ళ్ళీ అయ్యో క్రియ‌ట‌ర్ అన‌క త‌ప్పదేమో...

మరింత సమాచారం తెలుసుకోండి: