రెజీనా, టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి దూసుకు పోతున్న కొత్త హీరోయిన్‌. ఎస్‌.ఎం.ఎస్‌,రోటీన్ ల‌వ్ స్టోరి మూవీల‌తో త‌నదైన అందాల‌ను ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌యం చేసింది. ఒక‌టి రెండు మూవీల‌తోనే మెగా కాంప్ లో అడుపెట్టింది.

అల్లుశిరీష్ కొత్త మూవీ కొత్తజంట లో రెజీనా హీరోయిన్‌. రొమాంటిక్ మూవీగా దీనిని తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు డిమాండ్ పెంచుకుంటున్న తార‌ల‌కు, స్టాండ్ మోడ్ హీరోయిన్ రెజీనానే అంటున్నారు. అల్లు శిరీష్,నారా రోహిత్‌,ప్రకాష్‌రాజ్ మూవీల‌కు ఎట్ ప్రెజెంట్ సైన్ చేసింది. ఇవి కాకుండా త్వర‌లోనే ఓ పెద్ద హీరో మూవీలో కొన్ని నిముషాలు క‌న‌ప‌డ‌నుందంట‌.

రెజీనా లుక్స్‌లో ఆసిన్‌,త‌మ‌న్నా ఫీచ‌ర్‌లు మిక్స్ అవ‌డంతో ఈ బ్యూటీకు డిమాండ్ పెరిపోతుంది. కాజ‌ల్‌,త‌మ‌న్నా,స‌మంతా రేపు రెజీనానే అంటున్నారు ఈమె దూకుడును చూస్తుంటే.

మరింత సమాచారం తెలుసుకోండి: