ఐశ్వర్యారాయ్‌ను చూస్తే శ్రీదేవికి నవ్వొచ్చింది. ఓ బిడ్డకు జ‌న్మనిచ్చిన త‌రువాత ఐశ్వర్యారాయ్ ఫిల్మ్ కెరీర్ డైల‌మాలో ప‌డింది. ఐశ్వర్యా ఒంటి నిండా అందం ఉన్నా, దీనికి ఎలా ఉపయోగించుకోవాలో తెలియ‌డం లేదంట‌. కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివ‌ల్ త‌రువాత ఐశ్వర్య సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఎనౌన్స్ చేస్తుంద‌నుకుంటే అభిమానుల‌కు నిరాశే మిగిలింది.

బాలీవుడ్ అంతా ఎఫైర్లతో రొచ్చు రొచ్చులా మారుతుంటే, ఏ హీరోతో ఎంట్రీ ఇవ్వాలో అర్ధం కాక జుట్టుప‌ట్టుకొని ఇంట్లోనే కూర్చుంటుంద‌ట మాజీ విశ్వసుంద‌రి. కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివ‌ల్ అతిలోక‌సుంద‌రి శ్రీదేవితో కాసేపు మాట్లాడిన ఐశ్వర్యాకు, త‌న డైల‌మోను శ్రీదేవి ముందు పెట్టింది. దీంతో న‌వ్వు ఆపులేక శ్రీదేవి ప‌కా ప‌కా న‌న్వింది. ఐశ్వర్యారాయ్‌కు కోపం వ‌చ్చినా, ఏం చేయాలో పాలుపోక న‌న్ను ఏం చేయ‌మంటావో చెప్పండి అని అడిగింది. వెయిట్ చెయ్‌, నాలాగే మంచి టైం వ‌స్తుంది, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్స్ చేస్తావులే అని శ్రీదేవి స‌ల‌హా ఇచ్చింద‌ట‌.

దీంతో ఇండియాకు వ‌చ్చిన త‌రువాత ఓ ప్రెస్ మీట్‌లో నా సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందో,లేదో న‌మ్మలేకున్నాను,మీకు చెప్పలేక‌పోతున్నాను అంటూ త‌న డైల‌మోను బ‌య‌ట‌కు చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: