హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీచాన్‌తో న‌టించాల‌నేది నా చిర‌కాల ఆశ అంటూ స్టేజ్ ఎక్కిన‌ప్పుడు గొంతును స‌వ‌రించుకుంటూ చెప్పింది ఆ హాటీ మ‌ల్లికాశెరావ‌త్‌. జాకీచాన్‌తో న‌చించాల‌నే కోరిక‌, త‌న‌న‌ని నిజంగానే జాకీచాన్ మూవీలో న‌టించే వ‌ర‌కు తీసుకువెళ్లింది. 2005లో వ‌చ్చిన జాకీచాన్ మూవీ ది మిత్ లో మ‌ల్లికాశెరావ‌త్ న‌టించి త‌న కోరిక‌ను తీర్చుకుంది.

ఈ ఆఫ‌ర్ మ‌ళ్ళీ వ‌స్తుందో,రాదో అని త‌న అందాల్ని జాకీచాన్ ఎదుట ఆర‌బోసింది. ఆ మూవీలోని ఓ ఫైట్ సీన్‌లో జాకీచాన్ ఎదుట న్యూడ్‌గా ఓ 40 సెక‌న్లు ఫైట్ చేసింది. ఈ న్యూడ్ సీన్‌ను ఇండియాలో క‌ట్ చేసారు కాని ఫారిన్ కంట్రీలో ఇప్పటి హాట్ కేక్‌. ఆ స‌మ‌యంలోనే జాకీచాన్‌తో ఎవ్వరికీ తెలియ‌కుండానే త‌న కోరిక‌ను తీర్చుకుంద‌ని హాలీవుడ్ టాక్‌. అందుకు జాకీచాన్ త‌న ప‌రిచయాన్ని ఉప‌యోగించి మ‌రి కొన్ని హాలీవుడ్ మూవీల‌కు త‌న వంతుగా ప‌రిచ‌యం చేశాడు.

కొన్ని హాలీవుడ్ మూవీల్లో న‌టించినా, అవి స‌క్సెస్ కాక‌పోవ‌డంతో ఖాళీగానే ఉండిపోయింది. మ‌ల్లిఖాశెరావ‌త్ కెరీర్‌లో 2005వ సంవ‌త్సరం నుండి ఎక్కువుగా హాలీవుడ్‌లోనే మ‌కాం వేసింది. జాకీచాన్‌తో న‌టించిన స‌ర‌దా తీర్చుకున్న ఈ హాటీకు ఇంకా జాకీచాన్‌పై మోజు తీర‌లేదంట‌. అందుకే మ‌రి కొద్ది రోజుల్లో జాకీచాన్‌ను క‌ల‌వ‌డానికి వెళుతున్నాన‌ని అంద‌రితో చెప్పుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: