తెలుగు ఇండస్ట్రీలోకి ‘దేవదాసు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియాన తర్వాత యంగ్ టాప్ హీరోల సరసన నటించి టాప్ పొజిషన్లోకి వెళ్లింది.  తెలుగు లో మంచి పేరు రావడంతో ఈ అమ్మడు బాలీవుడ్ పై కన్నేసింది..అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.  ఒకటీ రెండు మినహా బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో తెలుగు ఇండస్ట్రీ బెటర్ అనుకుంది..కానీ అప్పటికీ యంగ్ హీరోయిన్లు తమ సత్తా చాటుతున్నారు.  దీంతో ఇలియానా బాలీవుడ్, టాలీవుడ్ కి దూరమైంది. దీంతో తిరిగి తన ప్రభావం చూపించడానికి ఈ అమ్మడు నానా తంటాలు పడుతుంది.
Related image
ఆ మద్య బీచ్ లో టూ పీస్ బికినీతో హాట్ హాట్ గా ఫోటో షూట్స్ పోస్ట్ చేసింది. తర్వాత స్వింగ్ ఫుల్ లో అదే స్టైల్లో జలకాలాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం రేపింది. తాజాగా ఈ అమ్మడు ఓ అడుగు ముందుకు వేసి  నగ్నం గా మారి సంచలనం సృష్టించింది . బాత్ టబ్ లో పూర్తిగా నగ్న దేహంతో ఉన్న ఇలియానా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది . నగ్నం గా ఉన్న ఫోటో ని తనే తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి సంచలనం రేపింది.  
Image result for ileana d'cruz hot bikini photos
తాజాగా బాత్ టబ్ లో పూర్తి నగ్న దేహంతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది . ఈ నగ్న సుందరి నగ్న దేహం చూసి నోరెళ్ళ బెడుతున్నారు నెటిజన్లు.  దేవదాసు చిత్రంతో తన నడుం వొంపులతో కుర్రకారుని కవ్వించిన ఇలియానా ఇప్పుడు మంచి చాన్స్ కోసం ఎదురు చూస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: