నిన్న మొన్నటిదాకా బాలీవుడ్ లోనే తన హాట్ హాట్ అందాలతో అలరించిన దీపికా పదుకునే ఇప్పుడు హాలీవుడ్ ఎంట్రీతో మరింత క్రేజీగా మారింది. ట్రిపులెక్స్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన దీపికా ఆ సినిమా ప్రమోషన్స్ లో ఆడియెన్స్ కు నిద్ర పట్టకుండా చేసింది. అంతేనా రీసెంట్ గా ఓ ఫోటో షూట్ లో నడుము అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.

 

ఆ నడుము అందాలను చూసి ఎవరైనా సరే వెర్రెక్కిపోవడం ఖాయం. అమ్మడి అందమంతా అక్కడే ఉన్నట్టుగా తన వయ్యారు నడుము ఏమాత్రం దాచుకోకుండా బహిర్గతం చేసిన దీపికా పదుకునే చూస్తుంటే హాలీవుడ్ ప్రేక్షకులను కూడా తన మాయలో పడేసేలా ఉంది. ఇప్పటికే ట్రిపులెక్స్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు ఇంకా రెండు మూడు ప్రాజెక్టులను డిస్కషన్స్ లో పెట్టింది.

 

హాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోని దీపికా అందాలు హాలీవుడ్ భామలు కూడా కుళ్లుకునేలా చేస్తున్నాయి. మరి ఈ అమ్మడి ఈ అందాల ప్రదర్శన తనకు ఫుల్ గా క్రేజ్ తెచ్చిపెడుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ ప్రదర్శన ఇంకెన్ని అవకాశాలను రప్పిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: