సౌత్ ఇండియా గ్లామర్ బ్యూటీ హన్సిక పై పలు రుమార్లు బయటకు వస్తున్నాయి. గత రెండు నెలల నుండి చూసుకుంటే హన్సిక పై పలు వార్తలు సంచలనంగా మారాయి. హన్సిక పై వస్తున్న ఈ వార్తలు ఇండస్ట్రీ అంతటా హాట్‌ టాక్స్ అవుతున్నాయి. వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...గత కొద్ది రోజులుగా హన్సిక షూటింగ్ లొకేషన్ కు తాగేసి వచ్చిందని, అక్కడ షూటింగ్ లో కూడా రచ్చ రచ్చ చేసిందనే న్యూస్ బయటకు వచ్చింది.


ఇందుకు కొన్ని ఫోటోలు సైతం లీక్ అయి సంచలనం రేపాయి. దాంతో హన్సిక ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి....ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ హన్సిక పై కొన్ని వార్తలు పెద్ద దుమారాన్నే క్రియేట్‌ చేస్తున్నాయి. గత కొంత కాలంగా హన్సిక స్మోకింగ్ కి అలవాటు పడిందని అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో హన్సిక స్మోకింగ్ మోతాదుని ని ఎక్కువుని తీసుకుంటుందనే టాక్స్ ఇండస్ట్రీలలో వేగంగా వినిపిస్తున్నాయి.


ప్రెండ్స్ తో సరదగా ఉన్నప్పుడు తీసుకునే స్మోకింగ్ ఇప్పుడు ఎక్కువగా తీసుకోవటంతో హన్సిక ఫిల్మ్ కెరీర్ పై ఇది కొంత ప్రభావం చూసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో హన్సిక నటిస్తున్న మూవీలలో రెగ్యులర్ గా లిక్కర్ సన్నివేశాలు వస్తున్నాయి. ముఖ్యంగా పోకిరిరాజా మూవీలో హన్సిక స్మోకింగ్ చేసిన యాక్టింగ్ ఓ రేంజ్‌ లో హైలెట్ అని అంటున్నారు.


మొత్తంగా హన్సిక చేస్తున్న ఈ చెడు అలవాట్లు కారణంగా ఇది తన ఫిల్మ్ కెరీర్ పై కొంత ప్రభావం చేపే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు. అయితే ఈ వార్తలపై త్వరలోనే హన్సిక స్పంధించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం హన్సిక చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలలో హన్సిక భారీ ఎక్స్ పోజింగ్‌ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: