తెలుగు ఇండస్ట్రీలో గ్లామర్ ఉన్నప్పుడే హీరోయిన్లకు మంచి గుర్తింపు ఉంటుంది..అందులో ఏ మాత్రం తేడా వచ్చిన కంటి కూడా కనిపించకుండా పోతారు.  ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎంతో మంది వచ్చి వెళ్తున్నారు.  ఇక అందం, నటన వున్నా సరైన అవకాశాలు లేక కొంత మంది హీరోయిన్లు తెరపై కనిపించకుండా పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.  ఇలాంటి హీరోయిన్స్  లిస్టులో మంజరి పేరు కూడా వుంది.  ఇంతకీ మంజరి అంటే ఎవరో గుర్తుకు వచ్చిందా..ఆ మద్య అల్లరి నరేష్ తో ‘సిద్ధు ఫ్రం శ్రీకాకుళం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ మంజరి.  
Image result for actress manjari hot photos
ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఈ అమ్మడికి పెద్దగా పేరు తీసుకు రాలేక పోయాయి. అంతే కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించి ‘శక్తి’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన మంజరికి పెద్దగా పేరు తీసుకు రాలేదు.  దీంతో కొంత కాలంగా ఈ అమ్మడు మూవీస్ కి దూరంగా ఉంటూ లైఫ్ ను జాలీగా  ఎంజాయ్ చేస్తుంది.  ఆ మద్య అమ్మడు హాట్ హాట్ గా బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  
Related image
తాజాగా  కొత్త ఫోటో ఒకటి పోస్ట్ చేసి ‘తుఫాను ముందరి నిశ్శబ్దం’ అంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా పెట్టిన ఈ ఫోటోలో నెట్ లో అదరగొడుతోంది.  మొత్తానికి ఈ అమ్మడు కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేస్తుంది..అయితే అది ఎలాంటి ఎంట్రీనో మాత్రం కాస్త సస్పెన్స్ గా ఉంచుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: