సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వారసుల హవా కొనసాతున్న సమయంలో బాలీవుడ్ లో ఈ మద్య హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే రణదీర్ కపూర్ కూతుళ్లు కరిష్మాకపూర్, కరీనా కపూర్ లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వగా మిస్టర్ హీరో అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఈ అమ్మడు ఓ వైపు ఫ్యాషన్ షో లో పాల్గొంటూనే..హీరోయిన్ గా పలు చిత్రాలతో దూసుకు వెళ్తుంది.  
Image result for sonam kapoor hot looks
ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాలో రచ్చ చేసిన సోనమ్ తాజాగా తమ అందాలు ప్రదర్శస్తే తప్పేముందీ అంటూ  సంచలన వ్యాఖ్యలు చేసింది.   రీసెంట్‌గా ముంబైలో ఓ ఈవెంట్‌కి అటెండయిన ఈ ముద్దుగుమ్ము, బ్లాక్ జంప్‌సూట్ డ్రెస్ ధరించింది. అదే అసలు వివాదానికి కేంద్ర బిందువైంది. దీంతో  అక్కడనున్న వారంతా ఈ అమ్మడి డ్రెస్ పై కామెంట్స్ చేయగా మంచి డ్రెస్ వేసుకున్నానని, నా బాడీ పట్ల నేను గర్వంగా ఫీలవుతానని సెలవిచ్చింది.
Image result for sonam kapoor hot looks
డీప్ క్లీవేజ్ ఒకటైతే, దానికిమించి చూపించిన ఎక్స్‌ట్రా స్కిన్ షో...దీంతో సోనమ్  ధరించిన డ్రెస్‌పై సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది.  ఈ విషయంపై స్పందించిన ఈ హాట్ బ్యూటీ ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునేది లేదని చెప్పేసింది. తాను వేసుకున్న డ్రెస్ గురించి స్థానిక మీడియా రాతలపై కారాలు మిరియాలు నూరుతుంది.
Image result for sonam kapoor hot looks
దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని అవన్నీ వదిలివేసి తాను వెసుకున్న డ్రెస్ పై మీడియా ఫోకస్ చేయడం ఏంటీ అని ప్రశ్నిస్తుంది.  అంతే కాదు ఈ అమ్మడు తాను తాను 13 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.  ఏది ఏమైనా  చెప్పాలనుకునేది ముక్కుసూటిగా చెబుతూ మీడియా ఫోకస్ తనపై పడేలా చేసుకుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: