Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 8:26 am IST

Menu &Sections

Search

సెన్సార్ రిపోర్ట్ : ‘కాటమరాయుడు’ కి ‘యూ’ సర్టిఫికెట్..!

సెన్సార్ రిపోర్ట్ : ‘కాటమరాయుడు’ కి ‘యూ’ సర్టిఫికెట్..!
సెన్సార్ రిపోర్ట్ : ‘కాటమరాయుడు’ కి ‘యూ’ సర్టిఫికెట్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో మల్టీ స్టార్ సినిమాగా ‘గోపాల గోపాల’ అద్భుత విజయం సాధించింది.  ఈ చిత్రంలో పవన్ కళ్యాన్, విక్టరీ వెంకటేష్ లు పోటా పోటీగా నటించారు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన గోపాల గోపాల చిత్రం సెన్సేషన్ హిట్ కావడంతో మరోసారి డాలీతో సినిమా తీయాలనుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  ఇక సర్ధార్ గబ్బర్ సింగ్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత తన నెక్ట్స్ సినిమా అద్భుతమైన విజయం సాధించాలనే పట్టుమీదు ఉన్న పవన్ కళ్యాన్ తమిళంలో అజిత్ నటించిన ‘వీరం’ చిత్రాన్ని రిమేక్ గా ‘కాటమ రాయుడు’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  
katamarayudu-pawan-kalyan-shruthi-haasan-kishore-k
ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్, మేకింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు చిత్రం ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది . ఎటువంటి కట్స్ లేకుండా ''యు '' సర్టిఫికెట్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు . ఎందుకంటే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమా పైగా శృతి హాసన్ హీరోయిన్ అయినప్పటికీ క్లీన్ యు రావడం ఒకింత ఆశ్చర్యమే.
katamarayudu-pawan-kalyan-shruthi-haasan-kishore-k
సినిమా మొత్తం రన్ టైమ్ 144 నిముషాలు ఉన్నట్లు టాక్. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సీన్స్ హైలైట్‌గా చెబుతున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా బాగానే పండినట్టు యూనిట్ మాట. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డాలీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో ముగ్గురు తమ్ముళ్లకు అన్నయ్యగా పవన్‌ కనిపించనున్నాడు. ఇప్పటికే ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచుతున్నారు. 
katamarayudu-pawan-kalyan-shruthi-haasan-kishore-k
మరోవైపు నిర్మాత, పవన్ క్లోజ్‌ఫ్రెండ్ బండ్ల గణేష్ సెన్సార్ రిపోర్ట్ చాలా గొప్పగా వచ్చిందని, బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ప్రకటించాడు.  అంతే కాదు త్వరలో శిల్పకళా వేదికగా ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. దాంతో పవన్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు . గత ఏడాది రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ కావడంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పవన్ ఫ్యాన్స్.katamarayudu-pawan-kalyan-shruthi-haasan-kishore-k
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బావా నీకు కంగ్రాట్స్ : మహేష్
ఫోటో ఫీచర్ :  జగన్ ప్రభుత్వం గురించి గవర్నరు ఆఫీసు ఉత్తర్వులు
హాట్ లుక్ తో సమంత..ఏందీ ఛండాలం అంటున్న నెటిజన్లు!
వైసీపి పార్లమెంటరీ పక్షనేత ఎన్నికను జగన్ ఎందుకు వాయిదా వేసారో తెలుసా ?
‘దొరసాని’ప్రీలుక్ రిలీజ్ !
కేసీఆర్ తో జగన్ భేటీ...ఆంతర్యం అదేనా!
‘సీత టాక్ ఎలా ఉందంటే!
విపక్ష నేతగా చంద్రబాబు నో.మరి ఎవరు ?
ఆ ఒక్క జనసేన ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్?
ఫోటో ఫీచర్: బాబోరి రాజీనామా, గవర్నర్ ఆదేశాలు
అల్లాద్దీన్..అద్భుతం సృష్టించబోతుందా!
మెత్తగా మాట్లాడే సబ్బం హరీ మొత్తంగా సర్ధుకోవాల్సిందేనా?
జగన్ కి మోదీ శుభాకాంక్షలు!
హతవిధీ : జగన్ కి పెరిగిన మెజారిటీ అంత కూడా లేదు బాబోరి గెలుపు!
జగన్ ని అభినందించాలనుకుంటే..తిట్లు తింటున్నాడు!
అసెంబ్లీ, లోక్ సభ్ ఎన్నికల ఫలితాలు 2019 : లైవ్ అప్ డేట్స్
లక్ష ఓట్ల పైగా మెజారిటీతో దుమ్ము రేపుతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి!
జగన్ కి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశిస్సులు ఫలించాయా!
తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. మెదక్‌లో కొత్త ప్రభాకర్ విజయం!
తలెక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా రాజగోపాల్!
బాబోరి రియల్ సత్తా..తెదేపా ఆల్ టైమ్ వరస్ట్ @ 19?
వైయస్ఆర్సీపీ ఘనవిజయం వెనక అత్యంత కీలకంగా వ్యవహరించింది వీరే!!
పరిటాల శ్రీరామ్ పాయే?
వైసీపీ @ 150
తెలంగాణ లో కేసీఆర్ ఎదురీత?
మోదీ హవా దేశమంతగా..మోదీ నేమో వెనుకంజ?
రవ్వంతయినా మారని రేవంత్ రెడ్డి పరిస్థితి?
కుప్పంలో బాబోరి ఎదురీత!
చింతలపూడి చింతమనేనికి మూఢీ!
పవన్ కళ్యాన్ పాయే..!
దూసుకు పోతున్న వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్?
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకి తీవ్ర గాయాలు!
ఫోటో ఫీచర్ : విజయవాడలో ముందుగానే మొదలయిన వైసీపీ సంబురాలు
ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి..పరిస్థితి విషమం!
పోలీస్ బందోబస్తు, ఆంక్షల నడుమ  ప్రారంభంకానున్న ఓట్ లెక్కింపు
షూటింగ్ పూర్తి చేసుకున్న 'డ్రీమ్ బాయ్'
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.