వరుస షూటింగులతో బిజీబిజీగా మారిన నయనతార షేడ్యూల్లకు ప్యాకప్ చెప్పి ప్రస్తతం విశ్రాంతి తీసుకుంటోంది. కుటుంబ సభ్యలతో సరదాగా గడుపుతోంది. బంధుమిత్రులు, వారి పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇదంతా చెన్నై వర్గాల సమాచారం. గ్లామర్ ప్రపంచంలో అగ్రతారగా ఎదిగిన నయనతార కెరీర్ మంచి ప్రారంభ దశలో ఉండగా కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమలో లీనమై పెళ్లిదాక వెళ్లారు. అయితే ఆ పెళ్లి క్లైమాక్స్ గేనే మిగిలిపోయింది. జంట,..విడిపోయాక, భ్రమలు తొలగిపోయాక మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించారు. ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్టున్నారు. తెలుగులో నాగార్జున హీరోగా లవ్ స్టోరీ సినిమాలో నటిస్తోంది. షూటింగులతో బిజీబిజీగా గడుపుతున్న నయన్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో గడుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: