తెలుగు ఇండస్ట్రీలోకి ఎస్ఎంఎస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తమిళ బ్యూటీ రెజీనా తర్వాత యంగ్ హీరోలతో నటించి మంచి ఫామ్ లోకి వచ్చింది.  సీనియర్ నటీమణులు జోరు తగ్గడంతో ఈ యంగ్ హీరోయిన్ మంచి జోష్ పెంచింది.  అయితే తెలుగు లో గ్లామర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని ఈ అమ్మడు తమిళంలో మాత్రం బాగానే రెచ్చిపోయిందట.  అంతే కాదు ఈ అమ్మడి కన్ను బాలీవుడ్ పై కూడా పడటంతో ఆ మద్య కొన్ని కార్యక్రమాలకు హాజరైంది.  అంతే కాదు ఆ కార్యక్రమాల్లో ఈ అమ్మడు ధరించిన డ్రెస్స్ పై కూడా విపరీతమైన కామెంట్స్ వచ్చాయి..రెచ్చగొట్టే విధంగా డ్రెస్సింగ్ తో కుర్రకారు మతులు పోగొట్టింది.  
Image result for rejina hot photoshoot
అయితే  రెజీనా బాలీవుడ్ ఎంట్రీ ఆరంభంలోనే ఆగిపోయిందా! అంటే అవుననే అంటోంది బీటౌన్ న్యూస్. టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా రెజీనాకి సరైన బ్రేక్ రాలేదు. ఇక కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుందామని అక్కడ ట్రై చేస్తే అక్కడ కూడా అంతంత మాత్రంగానే ఆఫర్లు వచ్చాయి.  ఇక లాభం లేదని ఆ మద్య  హాట్ హాట్ ఫోటో షూట్స్ తో తెగ ట్రై చేసింది.
Related image
మొత్తానికి మెగాస్టార్ అమితాబ్ మూవీలో ఆఫర్ పట్టేసింది.  దీంతో  టాలీవుడ్, కోలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పి ఎంచక్కా బాలీవుడ్ లో సెటిల్ అవుదామనుకున్న ఈ అమ్మడికి పెద్ద షాక్ తగిలింది.  ఎంతో గ్రాండ్ గా లాంఛ్ అయిన ' ఆంఖే 2 ' మూవీ ఇప్పటికీ ముందుకి కదలడం లేదు. అసలు రెజీనాకి ఇప్పటి వరకూ ఈ మూవీ యూనిట్ నుండి పిలుపే రాలేదు. దాంతో రెజీనా బాలీవుడ్ డ్రీమ్స్ కి బ్రేక్ పడినట్టయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: