ఈ మద్య బాలీవుడ్ హీరో, హీరోయిన్ల మద్య ఎఫైర్లు ఉన్నాయంటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.  ఇప్పటికే టాప్ హీరోయిన్ల పై ఎన్నో రూమర్లు వస్తున్న నేపథ్యంలో ఆషికీ 2 చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్దాకపూర్ పై కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి. గత  కొంత కాలంగా   ఫరాన్ అక్తర్ - శ్రద్దా కపూర్ ల మధ్య ప్రేమాయణం జోరుగా సాగుతోందని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే .

అయితే తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఫరాన్ అక్తర్ ఇంటిలో ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్లు ముంబై మీడియా లో జోరుగా కథనాలు వచ్చాయి.  ఈ మద్య ఎక్కడ చూసినా ఈ జంట తెగ హంగామా చేస్తున్నట్లు అక్కడి వార్తల్లో వెలువడుతున్నాయి.  అంతే కాదు గత కొంత కాలంగా వీరి మద్య ఉన్న సన్నిహిత సంబంధాలను   ఫాలో ముంబై మీడియా పేర్కొనడం గమనార్హం .  శ్రద్దా కపూర్ తన ఇంటి నుండి ఫరాన్ ఇంటికి రావడం కారుని తిరిగి ఇంటికి పంపేయడం మళ్ళీ తెల్లవారు జామున 3గంటల కు తన ఇంటి నుండి కారుని తెప్పించుకొని ఇంటికి వెళ్లిపోయిందట.
Image result for shraddha kapoor farhan akhtar
ఫరాన్ ఇంటికి వచ్చింది రాత్రి 8 గంటల తర్వాత , ఇక వెళ్ళింది తెల్లవారు జామున 3 గంటలకు అంటే ఈ మధ్య రాత్రి తెగ ఎంజాయ్ చేసినట్లు అక్కడ మీడియా కథనాలు రాసారు.  ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి . మొత్తానికి ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందని గతకొంత కాలంగా పుకార్లు వస్తూనే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: