ఇప్పుడు ఇండియాలో రెండు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అందులో ఒకటి బాహుబలి2 మూవీ గురించి అయితే….రెండోది బాహుబలి2 లీక్డ్ వీడియో గురించి. బాహుబలి2 మూవీ గురించి మాట్లాడుకోవాలంటే కనీసం ప్రీమియర్ షో లు తరువాతనే ఆ ఛాన్స్ ఉంటుంది. కానీ ఇపుడు అందరూ బాహుబలి2 లీక్డ్ వీడియో గురించి మాట్లాడుకుంటున్నారు.


లీక్డ్ వీడియో గురించి మాట్లాడుకోవాలంటే కచ్ఛితంగా దీన్ని చూసిన వారే మాట్లాడుతారు. అయితే ఎవరు చూసారు? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే కష్టమే. ముఖ్యంగా బాహుబలి2 లీక్డ్ వీడియోని ఎవరు చూశారు? అనేది తెలుసుకోవటం చాలా కష్టం. కానీ సోషియల్ మీడియాలో అయితే బాహుబలి2 లీక్డ్ వీడియో సూపర్భ్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


దీంతో అందరూ సోషియల్ మీడియాలో సెర్చింగ్ మొదలు పెట్టారు. ఇక బాహుబలి2లీక్డ్ వీడియోలో ఉన్న హైలెట్స్ ఏంటి? ఈ విషయానికి వస్తే…సోషియల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం…బాహుబలి2 లీక్డ్ వీడియోలో సినిమాకి సంబంధించిన అత్యంత కీలకమైన సన్నివేశం ఉందని అంటున్నారు. ప్రతి ఒక్కరికి ఎన్నో డౌట్స్ ని తెప్పించే ప్రశ్నకి జవాబు ఆ లీక్డ్ వీడియోలో ఉందని అంటున్నారు.


రానా, ప్రభాస్, కట్టప్పల మధ్య జరిగే ఆ కీలక సన్నివేశం ఇప్పుడు లీక్డ్ వీడియో రూపంలో హల్ చల్ చేస్తుందని అంటున్నారు. సినిమా రిలీజ్ కాకముందే బాహుబలి2 లీక్డ్ వీడియో బయటకు రావటం ఎలా సాధ్యం అనేది ఇప్పటికే బాహుబలి2 టీంకి అతుపట్టని విషయంలా మారిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: