ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ సమంత. ఒకవైపు సమంత వరుస సినిమాలు చేస్తూనే…మరోవైపు తన ప్రియుడు, కాబోయో భర్త నాగచైతన్యతో పర్సనల్ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే…అక్కినేని ఇంటికి కాబోయో కోడలు కావటంతో...తనేంటో ఇండస్ట్రీకి అప్పుడే చుక్కలు చూపిస్తుంది.


గతంలో తనపై టాప్ డైరెక్టర్స్, హీరోలు చేసిన కామెంట్స్ కి ఇప్పుడు రివేంజ్ తీర్చుకుంటుంది. సమంత తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ టాప్ డైరెక్టర్ పై డైరెక్ట్ సెటైర్ వేయటంతో ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… సమంత గతంలో చీర కట్టుతో, గ్లామర్ దుస్తులతో హాట్ గా కనిపించి కుర్రకారుకు నిద్రలేకుండా చేసేది. అయితే ఈ మధ్య ఈ బ్యూటీ హాట్ గా కనిపించే పాత్రలను రిజెక్ట్ చేస్తుందట.


అలాగే కాస్ట్యూమ్స్ విషయంలోనూ స్ట్రిక్ట్ కండిషన్స్ ని పెడుతుంది. తను ఒకసారి కాస్ట్యూమ్స్ ని ఫైనల్ చేసుకున్న తరువాత డైరెక్టర్ వాటిని మార్చాలి అని చెబితే మాత్రం ఆ డైరెక్టర్ కి సమంత చుక్కులు చూపిస్తుందని అంటున్నారు. ఆ విధంగా తాజాగా తను నటిస్తున్న ఓ అప్ కమింగ్ మూవీలో టాప్ డైరెక్టర్, సమంత వేసుకున్న కాస్ట్యూమ్స్ ని మార్చుకోవాలని చెప్పాడంట. దీంతో లొకేషన్ లోనే ఆ డైరెక్టర్ కి ఫుల్ క్లాస్ పీకిందని అంటున్నారు. 


“ఈ సీన్ కి ఈ కాస్ట్యూమ్స్” పర్ఫెప్ట్ అంటూ ఒక్క మాటలో డైరెక్టర్ నోటికి తాళం వేసిందని అంటున్నారు. సమంతని కాస్త గ్లామరస్ చూపించేందుకు కొద్దిగా కురస దుస్తులను డైరెక్టర్ చేశాడంట. కానీ కురచ దుస్తులకి సమంత దూరంగా ఉండటంతో…డైరెక్టర్ చెప్పిన సలహా తనకి నచ్చలేదు. అందుకే సమంతకి కోపం వచ్చిందని యూనిట్ సభ్యులు అసలు విషయం చెప్పుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: