దర్శకధీరుడు రాజమౌళి  తెరకెక్కించిన బిగ్గెస్ట్ మోషన్ పిక్ఛర్ బాహుబలి2. ప్రస్తుతం ఈ మూవీ ప్రంపచ వ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. మొట్టమొదటి సారిగా ఇండియన్ సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టడంతో దీనిపై యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందిస్తుంది. అందులో భాగంగానే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సైతం బాహుబలి2 సాధించిన 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ పై కామెంట్స్ చేసింది. ఇక బాలీవుడ్ హీరోల కామెంట్స్ ని ఓసారి చూస్తే...


అక్షయ్ కుమార్: బాహుబలి2 1000 కోట్లు సాధించటం గర్వంగా ఉంది.

సల్మాన్ ఖాన్: బాహుబలి2 టీంకి కంగ్రాట్స్. సూపర్భ్ ఫిల్మ్

అమీర్ ఖాన్: రియల్లీ గ్రేట్ న్యూస్. కంగ్రాట్స్ రాజమౌళి


అమితాబ్ బచ్ఛన్: బిగ్గెస్ట్ సక్సెస్...బిగ్గెస్ట్ రికార్డ్

షారుఖ్ ఖాన్: ఆల్ ది బెస్ట్ రాజమౌళి

కరణ్ జోహార్: 1000 కోట్లు సాధించిన మొట్టమొదటి ఇండియన్ సినిమా బాహుబలి2


పికె మూవీ డైరెక్టర్ “రామ్ కుమార్ హిరాని”: ఇండియన్ మూవీకి ఇంత బాక్సాపీస్ ఉందా? అనేది ఇప్పుడే తెలిసింది. సూపర్భ్ ఫిల్మ్. గ్రేట్ రాజమౌళి సార్

దీపికా పదుకొనె: గ్రేట్ న్యూస్

హ్రుతిక్ రోషన్: కంగ్రాట్స్ బాహుబలి2 టీం

బాహుబలి2 కలెక్షన్స్ ఎంత వరకూ వెళతాయో తెలిస్తే షాక్!



మరింత సమాచారం తెలుసుకోండి: